వాత్స్యాయన కామశాస్త్రం - Telugu sex stories - Telugu sex stories

Discussion in 'Telugu Sex Stories - తెలుగు సెక్స్ కథలు' started by 007, May 28, 2017.

  1. 007

    007 Administrator Staff Member

    Joined:
    Aug 28, 2013
    Messages:
    136,984
    Likes Received:
    2,133
    //krot-group.ru కామశాస్త్రం : భారతీయ సాహిత్యంలో "కామం" గురించి, శాస్త్రీయ దృక్ఫదంతో రచించబడిన సాహిత్యం.చాణక్యుడు ఆర్థికశాస్త్రం గురించి రచించిన అర్థశాస్త్రం ( కౌటిల్యుని అర్థశాస్త్రం ) లాగానే, కామశాస్త్రం కూడా ఒక శాస్త్రీయ గ్రంధము. కామశాస్త్రం, నాగరికుల కొరకు సశాస్త్రీయ జ్ఞానంతో, శారీరక ఇచ్ఛను , ఇంద్రియాలకు ఆనందాన్ని , ప్రేమికుల మధ్య మరియు దంపతుల మధ్య ఒకరిపై ఒకరికి చిరకాల అనుబంధాన్ని పెంపొందించే మార్గాలను సూచించే ఆచరణాత్మక ధోరణి కలిగి ఉన్న సాహిత్యం. అంతే కాకుండా కామకేళి లో అనుభవం , అవగాహన కలిగించి ప్రేమికులు పరస్పరము సంతృప్తిని కలిగించుటకు మార్గదర్శకమైన గ్రంథం. కామ శాస్త్రం సంప్రదాయం ప్రకారం తొలి పాఠం లోని సమాచారాన్ని బట్టి చూస్తే ఇది ఒక విస్తారమైన గ్రంథంగా తెలియుచున్నది.ఈ కామశాస్త్రాన్ని " మహాదేవుడైన పరమశివుని " యొక్క ద్వారపాలకుడైన " నంది "కి ఆపాదించబడినది.
    పరమేశ్వరుడు తన భార్య పార్వతీ దేవితో రాస క్రీడా సమయంలో ఆమెకు ఈ శాస్త్రాన్ని చెప్పుచున్నప్పుడు , ద్వారపాలకుడైన నంది విని పవిత్ర ప్రవచనాలుగా గ్రంథస్తం చేశాడు.క్రీ.పూ. 8 వ శతాబ్దానికి చెందిన " ఉద్దాలకుని " కుమారుడైన, శ్వేతకేతు , నంది రచించిన గ్రంథం యొక్క సారాంశాన్ని వ్రాశాడు ,కానీ ఈ "సారాంశం" ఇప్పటికీ అందుబాటులో చాలా విస్తారమై ఉండి పఠనాసక్తి కలవారికి సులభగ్రాహ్యముగా లేదు.భభ్రవ్య అనే పండితుడు, తన శిష్య బృందంతో కలిసి భారీ మరియు కష్టతరంగా ఉండిపోయింది శ్వేతకేతు యొక్క సారాంశ గ్రంథాన్ని , సులభంగా చదువుట కొరకు దానికి సారాంశాన్ని రచించారు. క్రీ.పూ 3 మరియు 1 వ శతాబ్దాల మధ్య , అనేక రచయితలు భభ్రవ్య బృందం యొక్క సారాంశం లోని వివిధ భాగాలని వారి వారి శైలిలో ప్రత్యేక గ్రంథాలుగా రచించారు , ఆ రచయితలలో కొందరి పేర్లు చారాయణ , ఘోటకముఖ , గోనార్డ్య , గోనికపుత్ర , సువర్ణనాభ , మరియు దత్తక. ప్రాచీన సాహిత్యాలలో ఇప్పటికీ లభ్యమవుతున్న గ్రంధం కామసూత్ర. దీనిని వాత్స్యాయనుడు రచించాడు.వాత్స్యాయనుడి తరువాత, అనేకులు అనేక గ్రంధాలు వ్రాశారు, వాటిలో లభ్యమవుతున్నవి మరియు ముఖ్యమైనవి; కొక్కాకుడు రచించిన రతి రహస్యం (13వ శతాబ్దం)కళ్యాణమల్లుడు రచించిన అనంగరంగ (16వ శతాబ్దం).జయమంగలుడి వ్యాఖ్యానాలు వాత్స్యానుడిపై (13వ శతాబ్దం).-------కామ (ఆంగ్లం : Kama) (సంస్కృతం : काम కామ) ఒక సంస్కృత పదజాలము. అర్థం, కోరిక, వ్యామోహం, కాంక్ష, మరీ ముఖ్యంగా శారీరక కాంక్ష. హిందూ సంస్కృతిలో మన్మథుడు కామదేవుడు. అందుబాటులో లేని పోగొట్టబడిన పుస్తకాలు కామశాస్త్రం - నంది లేదా నందికేశ్వరుడు. (1000 అధ్యాయాలు)కామశాస్త్రం - ఉద్దాలకి శ్వేతకేతు (500 అధ్యాయాలు)కామశాస్త్రం లేదా బభ్రవ్యాకారికకామశాస్త్రం - చారాయణకామశాస్త్రం - ఘోటకముఖకామశాస్త్రం - గోనర్దీయకామశాస్త్రం - గోనికపుత్రకామశాస్త్రం - దత్తక. ఓ కథనం ప్రకారం రచయిత కొద్దికాలం కొరకు స్త్రీగా మారాడు.కామశాస్త్రం లేదా రాతినిర్యాణ - సువర్ణనాభ---------మధ్యకాలం మరియు నవీన కాలపు పుస్తకాలు కళ్యాణమల్ల : అనంగరంగదత్తకసూత్ర : 2వ మహదేవుడు (గంగా సామ్రాజ్యపు రాజు)జనవశ్య : కల్లారస, కొక్కాకుడు రచించిన "రతిరహస్యం" ఆధారంగా.జయమంగల, - యశోధర.జయ : దేవదత్త శాస్త్రి (హిందీ వ్యాఖ్యానం) కామసూత్రపై వ్యాఖ్యానం 20వ శతాబ్దం.కామసమూహ - అనంత (15వ శతాబ్దం)కామసూత్రకందర్ప చూడామణికుచోపనిషద్ లేదా కుచుమార తంత్రం - కుచుమార (10వ శతాబ్దం)కుట్టనిమాత - దామోదర గుప్త, కాశ్మీరీ కవి (8వ శతాబ్దం).మనసోల్లాస లేదా అభిలషితార్థ చింతామణి - రాజు సోమదేవ III (చాళుక్య రాజ్యం)నాగర సర్వస్వ - బిక్షు పద్మశ్రీ (బౌద్ధుడు) (10వ/11వ శతాబ్దం)పంచశయాక - జ్యోతిరీశ్వర కవిశేఖర (పంచశాక్య) (14వ శతాబ్దం)రసమంజరి - భానుదత్తుడురతికల్లోలిణి - దీక్షిత సమారాజ.రతిరహస్య - కొక్కోకుడురతిమంజరి - జయదేవుడురతిరత్నప్రదీపిక - ప్రౌఢ దేవరాజ (విజయనగర రాజు, 15వ శతాబ్దం)శృంగారరస ప్రబంధ దీపిక - కుమార హరిహరస్మారదీపిక - మీననాధసమయమాతృక - క్షేమేంద్రశృంగారదీపిక - హరిహరస్మార ప్రదీపిక - గుణకర, వాచస్పతి కుమారుడుసూత్ర వృత్తి - నారింఘ శాస్త్రి 18వ శతాబ్దం, కామసూత్రపై వ్యాఖ్యానం.వాత్స్యాయన సూత్రసారము - క్షేమేంద్ర, కాశ్మీరీ రచయిత, కామసూత్రపై వ్యాఖ్యానం (11వ శతాబ్దం)---------కామశాస్త్రం మరియు కావ్యాలు కామశాస్త్రానికీ, కామశాస్త్ర రచనలకూ, కవిత్వానికీ చాలా దగ్గర సంబంధాలు కానవస్తాయి.సంస్కృత కవులు కామశాస్త్రం గురించి తమ కావ్యాలు రచించడానికి ప్రముఖ కారణం, ఆయా శాస్త్రాలలో ప్రావీణ్యాలు క్షుణ్ణమైన అధ్యయనాలు ఉండడమే. =ఏ వయసులో కామశాస్త్రాన్ని నేర్చుకోవాలి :: వాత్స్యాయన కామశాస్త్రం Part 1 పడకగదిని ఎలా అలంకరించుకోవాలి? :: వాత్స్యాయన కామశాస్త్రం Part 2 స్త్రీ పురుషులు- జాతులు- భేదాలు :: వాత్స్యాయన కామశాస్త్రం Part 3 స్త్రీలలో వివిధ జాతులు, ఆయా జాతుల లక్షణాల :: వాత్స్యాయన కామశాస్త్రం Part 4 రతి క్రీడలోని కొన్ని విశేషాలు :: వాత్స్యాయన కామశాస్త్రం Part 5 శృంగారంలో స్త్రీలు సుఖాన్ని ఎలా పొందుతారు :: వాత్స్యాయన కామశాస్త్రం Part 6 రతిక్రీడలో స్త్రీకి భావప్రాప్తి కలిగిందా లేదా అని తెలుసుకోవడం ఎలా :: వాత్స్యాయన కామశాస్త్రం Part 7 పరుండిన భంగిమలోని కౌగిలింతలేమిటో చూద్దాం :: వాత్స్యాయన కామశాస్త్రం Part 8 శృంగారానికి స్త్రీని సన్నధం చేయడం ఎలా :: వాత్స్యాయన కామశాస్త్రం Part 9 యువతీ యువకుల నడుమ ప్రేమ అంకురించడంలో వున్న వివిధ దశలు ::వాత్స్యాయన కామశాస్త్రం Part 10 పరుండిన భంగిమలోని కౌగిలింతలేమిటో చూద్దాం :: వాత్స్యాయన కామశాస్త్రం Part 11 ముద్దులలో పందాలు :: వాత్స్యాయన కామశాస్త్రం Part 12 ముద్దులలో మరికొన్ని మరియు నఖ, దంత క్షతాలు ప్రాధాన్యత :: వాత్స్యాయన కామశాస్త్రం Part 13 నఖ క్షతాలు చేయడానికి గల నియమాలు :: వాత్స్యాయన కామశాస్త్రం Part 14 దంత క్షతాలు :: వాత్స్యాయన కామశాస్త్రం Part 15 రతి క్రీడ ప్రారంభ సమయంలో స్త్రీ పట్ల ఏవిధంగా ప్రవర్తించాలి? :: వాత్స్యాయన కామశాస్త్రం Part 16 రతి సమయంలో ఆచరించవలసిన క్రియలు :: వాత్స్యాయన కామశాస్త్రం Part 17 రతి తర్వాత స్త్రీ పురుషులు :: వాత్స్యాయన కామశాస్త్రం Part 18 రతి క్రీడలో బంధాలు :: వాత్స్యాయన కామశాస్త్రం Part 19 శృంగారంలో చిరుదెబ్బలు కూడా ఆనందాన్ని పెంచుతాయి :: వాత్స్యాయన కామశాస్త్రం Part 20 రతి సమయంలో కూజితాలు ప్రహరణాలు :: వాత్స్యాయన కామశాస్త్రం Part 21 రతి సమయంలో కుజితాలు వాటి ప్రాముఖ్యత :: వాత్స్యాయన కామశాస్త్రం Part 22 శృంగారంలో పురుషాయితం :: వాత్స్యాయన కామశాస్త్రం Part 23 పురుషోపనృప్తాలు :: వాత్స్యాయన కామశాస్త్రం Part 24 స్త్రీలలో భావప్రాప్తిని గుర్తించడం ఎలా.? :: వాత్స్యాయన కామశాస్త్రం Part 25 స్త్రీ యోనిలో పురుషుడు తన అంగాన్ని చొప్పించడంలో పద్దతులు :: వాత్స్యాయన కామశాస్త్రం Part 26 ఉపనృప్తాలు విషయంలో పాటించవలసిన జాగ్రత్తలు :: వాత్స్యాయన కామశాస్త్రం Part 27 మానవులలో శృంగారేచ్ఛ అతి సహజమైనది :: వాత్స్యాయన కామశాస్త్రం Part 28----------ఏ వయసులో కామశాస్త్రాన్ని నేర్చుకోవాలి :: వాత్స్యాయన కామశాస్త్రం Part 1 ప్రస్త్రుతం స్త్రీలు ఏ వయసులో ఈ శాస్త్రాన్ని నేర్చుకోవాలి? ఎటువంటి గురువునుంచీ కామ శాస్త్రాన్ని నేర్చుకోవాలి?సృష్టిలోని జీవజాలం శృంగారశాస్త్రాన్ని క్షుణ్ణంగా తెలుసుకునో, అభ్యసించో అవి సంగమించడం లేదు కదా! మరి మానవుడు మాత్రం కామ శాస్త్రం గురించితెలుసుకోవలసిన అవసరం ఏమొచ్చింది? శాస్త్రం అభ్యసించనిదే సంభోగక్రియకు అనర్హులవుతారా? అంటే అటువంటిదేమీ ఉండదు. కాకపోతే దేనినైనా శాస్త్రంగా అభ్యసిస్తే మరింత ఉపయోగం ఉంటుంది. చివరికి ఇక్కడైనా అంతే. కామశాస్తాన్ని అభ్యసించిన వారు మిగిలిన వారికంటే ఎక్కువ సౌఖ్యాన్నిపొందగలరని వాత్స్యాయనుడు అంటాడు.ఏ శాస్త్రాన్నైనా గురువు వద్ద నుంచే నేర్చుకుంటేనే రాణింపు ఎక్కువగా ఉంటుంది.కామశాస్త్రమైనా దీనికి మినహాయింపు కాదు. కామశాస్త్రాన్ని కూడా గురువు వద్ద నుంచీ నేర్చుకోవాలని వాత్స్యాయనుడు చెప్పాడు. పురుషుడు ఏ వయసులో, ఎప్పుడు ఈ శాస్త్రాన్ని అభ్యసించాలో ఇంతకుముందే కొద్దిగా వివరించాం. ప్రస్త్రుతం స్త్రీలు ఏ వయసులో ఈ శాస్త్రాన్ని నేర్చుకోవాలి? ఎటువంటి గురువునుంచీ కామ శాస్త్రాన్ని నేర్చుకోవాలి? అన్న విషయాలు ఈ సంచికలో తెలుసుకుందాం .ఈనాటి కాలంలో కామశాస్త్రాన్ని అభ్యసించడాన్ని ఎవరూ హర్షించరు. నేర్చుకునేందుకు కూడా ముందుకురారు. కానీ పూర్వకాలంలో పరిస్థితి ఇలా ఉండేది కాదు. స్త్రీలు, పురుషులు కూడా కామశాస్త్రాన్ని అభ్యసించేవారు. స్త్రీలలో ఎక్కువమంది వేశ్యలే కామశాస్త్రాన్ని ఆ కాలంలో అభ్యసించేవారు. అందుకే వేశ్యలు విటుల్ని ఆకర్షించడానికి మెళుకువలను కూడా వివరించాడు. ఇదంతా గ్రహించి, వాత్స్యాయనుడికి వాస్తవ దృక్పథం లేదని పాఠకులుఅనుకోరాదు. ఆనాటి పరిస్థితులే ఎక్కువగా ప్రతిబింబించే అవకాశం ఉంది.నిజానికి ఈ కాలంలోనే కాదు, ఆ కాలంలో కూడా యువతులకు కామ సూత్త్రాలునేర్పేందుకు ప్రత్యేకంగా గురువులుండే వారు కాదు. అందుకే వివాహం కావలసినయువతి, కామసూత్రాలను తెలుసుకొనగోరు యువతి వివాహానికి పూర్వం తనపుట్టింట్లోనే నేర్చుకోవాలని వాత్స్యాయనుడు సూచించాడు. అంటే నేటి పరిస్థితులలో ఇంచుమించు 16-18 సంవత్సరాల వయసులో ఈ విద్యను అభ్యసించాలన్న మాట. కామసూత్రాలను నేర్చుకునే యువతులకు సన్నిహితంగా ఉండే సమ వయస్కులైన యువతులు ఆయా సూత్రాలు నేర్పాలంటాడు వాత్స్యాయనుడు. పెళ్లయిన యువతులు భర్త అంగీకారంతో కామశాస్త్రాన్ని అభ్యసించాలి. ప్రాచీన కాలంలో యువతులు 64 కళలలో ప్రవేశం కలిగి ఉంటే మంచిదనే అభిప్రాయం ఉంది. దీనితో వాత్స్యాయనుడు కూడా ఏకీభవిస్తాడు.వివాహానికి పూర్వం యువతి లలిత కళల్లో ప్రవేశం పొంది ఉండాలి. ఇక యువకుడైతే బ్రహ్మచర్యం అవలంబిస్తూ ధనార్జన పరుడైన తర్వాత కామసూత్త్రాలను అభ్యసించడం మేలు. కామసూత్రాలతోపాటు సంగీతాది విద్యలలో ప్రవేశం ఉండడం మంచిది.వాత్స్యాయనుడు చెప్పిన సూత్రాలు ఆనాటి కాలాన్ని అనుసరించి చెప్పినవన్న సంగతి మర్చిపోరాదు. కొన్ని కొన్ని సూత్రాలు చూస్తున్నప్పుడు పాఠకులకు కొద్దిగా ఆశ్చర్యం వేస్తుంది. అయితే అవి ప్రాచీన కాలాన్ని ఉద్దేశించి చెప్పినవని భావిస్తే వాత్స్యాయనుడు ఆలోచనలు సహేతుకంగా కనిపిస్తాయి. శృంగారాన్నిప్రేరేపించడంలో పడక గది అలంకరించిన తీరు, పడక గదిలోని వాతావరణం కీలక పాత్ర వహిస్తాయని వాత్స్యాయనుడు చెబుతాడు. నేటి మానసిక శాస్త్రవేత్తలూ ఇదే విషయాన్ని సమర్ధించడం గమనించదగిన విషయం. పడక గది అలంకరించుకోవలసిన తీరు వాత్స్యాయనుడు ఏం చెప్పాడు, దాని వెనుక ఉన్న శాస్త్రీయ దృక్పధం గురించి ఇప్పుడు చూద్దాం.పడక గదిలో మేలైన, నగిషీలున్న మంచం ఉండాలి.దాని మీద మెత్తని తలగడలు, పరుపులు ఉంచాలి. తలగడలను తల వైపు, పాదాల వైపు కూడా అమర్చుకోవాలి. పరుపుపై శుభ్రమైన తెల్లని వస్త్రాన్ని వేయాలి. ప్రతి రెండుమూడు రోజులకొకసారి ఈ వస్త్రాన్ని మార్చుతుండాలిఅని వాత్స్యాయనుడు చెబుతున్నాడు. పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వాలని. పడకను సౌకర్యంగా అమర్చుకోవడం అవసరమని ఇక్కడ వాత్స్యాయనుడు పరోక్షంగా వివరిస్తున్నాడు."గదిలోకి అడుగిడిన వెంటనే అత్తరు, సుగంధద్రవ్యాల పరిమళాలు మత్తెక్కించాలి. లవంగాలు,యాలకుల వంటివి పడకగదిలో అందుబాటులో ఉంచుకోవాలి" అని అంటారు వాత్స్యాయన ముని. అరోమా ధెరపీ అంటే ఈ కాలం వారికి బాగానే తెలుసు. సువాసనలతో మనసుకు ఆహ్లాదం కలిగించి కొన్ని రకాల వ్యాధులను నయం చేయవచ్చునని ఈ వైద్య శాస్త్రం చెబుతోంది. ఇక శృంగారానికి వచ్చే సరికి సువాసనలు, సుగంధ ద్రవ్యాల ప్రాముఖ్యాన్ని ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం ఏమున్నది?---------- పడకగదిని ఎలా అలంకరించుకోవాలి? :: వాత్స్యాయన కామశాస్త్రం Part 2 పడక గదిలోకి అడుగు పెట్టగానే ఎటువంటి వాతావరణం ఉండాలో గత వారం చూశారుగా! పడక గది అలకరణ ఎలా ఉండాలో ఇక ఇప్పుడు చూద్దాం.పడక గదిలో ఇంతకు ముందు వివరించిన శయ్య ఒకటి ఉండాలి. అంతకంటే తక్కువ ఎత్తులో మరొక శయ్య కూడా అందుబాటులో ఉంచుకోవాలి. శృంగార కార్యకలాపాలకు వినియోగించిన శయ్యను నిద్రించడానికి వాడరాదు. రతి అనంతరం విశ్రమించడానికి, ఒక పడక కుర్చీ వంటిది వాడుకోవాలని, నిద్రించడానికి ఈ చిన్న మంచాన్ని వాడుకోవాలని వాత్స్యాయనుడు చెబుతాడు. మంచానికి అందుబాటులో సుగంధ ద్రవ్యాలు ఉంచుకోవాలి. దీనికోసం ప్రత్యేకంగా ఒక అరుగుగాని, అర గాని ఏర్పాటు చేసుకోవాలి.పడక గదిలో ఒక శృంగార గ్రంథాన్ని, శృంగార రసాత్మకమైన చిత్రపటాలనుఅమర్చుకోవాలి. స్త్రీ పురుషుల వినోదం కోసం చదరంగం, జూదం వంటి క్రీడలకు ఉపయోగపడే ఉపకరణాలు అందుబాటులో ఉంచుకోవాలి. ఏదేమైనా శృంగార క్రియకు ఉద్దీపనం వలె పనిచేయడానికే ఈ సూత్రాలన్నీ.పడక గది చెంతనే సువాసనలిచ్చే వృక్షాలున్న ఉద్యానవనం ఉండాలి. పడక గది, ఈ ఉద్యానవనం పరిశుభ్రంగా ఉంటూ నిత్యం సువాసనలు వెదజల్లుతుండాలి మనసైనప్పుడు సంగీత రసాస్వాదన చేయడానికి వీణ, వేణువు వంటి వాయిద్యాలు అందుబాటులో ఉండాలి.పడక గది అలంకరణ గురించి వాత్స్యాయన ముని ఇచ్చిన సూచనలను సంక్షిప్తంగా వివరించాం. పడక గది అలంకరణ గురించి తెలుసుకున్నారుగా! రసవంతమైన శృంగార జీవనానికి పురుషుడు పాటించవలసిన నియమాలను, దైనందిన జీవితం గురించి కూడా వాత్స్యాయనుడు వివరించాడు. ఆ నియమాలేమిటో ఇప్పుడు చూద్దాం.తెల్లవారక ముందే లేచి కాలకృత్యాలు తీర్చుకుని స్నానమాచరించి సుగంధ భరితమైన ధూపం వేసుకుని, తాంబూలం సేవించి అప్పుడు మిగిలిన దైనందిన జీవితం ఆరంభించాలి. పురుషుడు ప్రతి రోజూ రెండు పూటలా స్నానం చేయాలి. వారానికి రెండు సార్లు తలస్నానం చేయాలి. క్షుర కర్మ కూడా క్రమం తప్పకుండా చేయించుకోవాలి. రాత్రి పూట వేడి నీటితోనే స్నానం చేయాలి. పగటినిద్ర పనికిరాదు. అపరాహ్ణ వేళకుముందే పగటిపూట భోజనం పూర్తి చేయాలి. చీకటి పడిన సుమారు రెండు జాముల ప్రాంతంలోరాత్రి భోజనం చేయాలి. పగటి భోజనం కంటే రాత్రి పూట భోజనమే శరీరానికి శక్తినిస్తుందని వాత్స్యాయనుడు చెబుతాడు.పడక గదికి కాని, సంకేత స్థలానికి కాని స్త్రీ కంటే ముందుగా పురుషుడే చేరుకుని ఆమె కోసం నిరీక్షించాలని, తనను చేరిన ప్రియురాలిని అలరించి, ఏదైనా కారణం వల్ల అలక మీదుంటే ఆ అలుక తీర్చి ఆమెను శృంగార క్రీడకు సమాయత్తం చేయాలి .----------స్త్రీ పురుషులు- జాతులు- భేదాలు :: వాత్స్యాయన కామశాస్త్రం Part 3స్త్రీ పురుషుల శారీరక, మానశిక లక్షణాలను అనుసరించి వివిధ జాతుల వారిగా వారిని వాత్స్యాయనుడు వర్గీకరించారు. స్త్రీ పురుషుల జననాంగాల ఆధారంగా ఈ జాతి విభజన ఒక పద్ధతి.ఈ పద్ధతిలో పురుషుల మర్మాంగం పొడవును పరిగణనలోకి వర్గీకరణ ఏవిధంగా చేశారో ఇప్పుడు చూద్దాంశశ జాతి : మర్మాంగం ఆరు అంగుళాలు ఉన్న పురుషుడు.వృష జాతి : మర్మాంగం తొమ్మిది అంగుళాలు ఉన్న పురుషుడు.అశ్వజాతి : మర్మాంగం పన్నెండు అంగుళాలు ఉన్న పురుషుడు.పురుషుల మర్మాంగం పొడవును పరిగణలోకి తీసుకున్నట్టే స్త్రీ జననాంగం లోతు ఆధారంగా చేసుకుని స్త్రీ జాతి విభజన చేశారు వాత్స్యాయనుడు. మృగి జాతి : జననాంగం లోతు ఆరంగుళాలు ఉన్న స్త్రీ.బడబ జాతి : జననాంగం లోతు తొమ్మిది అంగుళాలు ఉన్న స్త్రీ.హస్తినీ జాతి : జననాంగం లోతు పన్నెండు అంగుళాలు ఉన్న స్త్రీ.శారీరక లక్షణాలను అనుసరించి స్త్రీలను మూడు వర్గాలుగ విభజించినట్టే సామాజిక జీవనం అనుసరించి కూడా శాస్త్రకారుడు మూడు రకాలుగా విభజించాడు. అవి ఏమేమిటో చూడండి.కన్య : యుక్త వయసులో ఉన్న వివాహము కాని స్త్రీ.పునర్భువు : ద్వితీయ వివాహము చేసుకున్న స్త్రీ.వేశ్య : పడుపు వృత్తి జీవనాధారముగా గల స్త్రీ.స్త్రీ పురుషులను వాత్స్యాయనుడు వర్గీకరించినట్టే మరికొందరు కూడా శారీరక లక్షణాల ఆధారంగా వర్గీకరించారు. వారు ఏ లక్షణాల ఆధారంగా వర్గీకరించారు? తదితర అంశాలు పరిశీలిద్దాం.జననేంద్రియాల పరిమాణాన్ని ఆధారంగా చేసుకుని స్త్రీ పురుషులవర్గీకరణ ఏ విధంగా చేస్తారో తెలుసుకున్నాం కదా! స్త్రీ పురుషులలో అంగ ప్రమాణం సరిసమానంగా ఉన్నవారికే రతిలో ఎక్కువ ఆనందం కలుగుతుంది. నిజానికి స్త్రీ పురుషుల అంగాలు సమపరిమాణంలో వుంటేనే సమరతం అనాలి. ఇక సంయోగంలో మూడు సాధారణ భంగిమలున్నాయి. అవి 1). ఉత్ఫుల్లకం, 2). విజృంభితకం, 3). ఇంద్రాణికం.1). ఉత్ఫుల్లకం :స్త్రీ తన శిరస్సును తలదిండుపైనే వుంచి నడుము భాగాన్ని పైకి ఎత్తుతూ సంభోగం సాగించడం. ఇలా నడుము భాగాన్ని బాగా పైకి ఎత్తటం వల్ల స్త్రీ మర్మాంగం వెడల్పుగా విచ్చుకుని అంగప్రవేశం, రతిక్రీడ సులభమవుతాయి. ఈ బంధంలో స్త్రీ పాదాలు పురుషుని నడుమును చుట్టివేస్తాయి.ఈ బంధంలో పురుషుని అంగప్రవేశం జరిగిన తరువాత స్త్రీ తన జఘనభాగాన్ని గుండ్రంగా తిప్పాలి. అయితే తొందరపాటు పనికిరాదు.2). విజృంభితకం : స్త్రీ వెల్లకిలా శయనించి తొడలను అడ్డంగా పైకిలేపి నిలిపివుంచి రతిక్రీడలో పాల్గొనడాన్ని విజృంభితకం అనాలి. ఈ భంగిమలో తొడలను అడ్డంగా చాచి వుంచటం వల్ల స్త్రీ అంగద్వారం విశాలం అవుతుంది. పురుషాంగం ప్రవేశం, రతిక్రియ సుఖవంతంగా వుంటాయి.3). ఇంద్రాణికం : స్త్రీ తన తొడలను పిక్కలను కలిపి సమానంగా పక్కభాగానికి వంచి మోకాళ్ళు కూడా పక్కలకు వుండేటట్లు వంచి సంభోగిస్తే ఆ బంధాన్ని ఇంద్రాణీ బంధం అంటారు. అయితే ఈ బంధం క్లిష్టమైనది. అభ్యాసం చేత సాధింపదగినది. తొందరపాటు కూడదు" అన్నారు వాత్స్యాయనులు. స్త్రీ పురుషుల అంగ ప్రమాణాలు సమానంగా ఉంటే అది సమరతం అనుకున్నాము. అలాకాక స్త్రీ అంగప్రమాణం అధికమై పురుషుని అంగప్రమాణం తక్కువైనప్పుడు నీచరతం అవుతుంది. దీనిలో1). సంపుటకం, 2). పీడితకం, 3). వేష్టితకం, 4). బాడబకం అని నాలుగు విధాలు.స్త్రీ పురుషులు కాళ్ళను బారజాపి రతికి ఉపక్రమిస్తే అది సంపుటకం. ఈ సంపుటకం పార్శ్య సంపుటకం, ఉత్తాన సంపుటకం అని రెండు రకాలు.స్త్రీ పురుషులు ఒకరి పక్కన ఒకరు శయనించి రతిక్రీడ సాగించడం పార్శ్య సంపుటకం.స్త్రీ వెల్లకిలశయనించి పురుషుడు ఆమెపై అధిరోహించి రతి సాగించడం ఉత్తాన సంపుటకం.ఈ సంపుటన బంధాలలో స్త్రీ పురుషుని అంగాన్ని తనలో ప్రవేశింప చేసుకొని తన రెండు తొడలూ గట్టిగా కలిపి నొక్కి ఉంచటాన్ని ఫీడితకం అంటారు.ఉత్తాన, పార్శ్య సంపుటాలలో స్త్రీ పురుషులు క్రీడలో ఉన్నప్పుడు స్త్రీ తన కుడితొడను పురుషుడి ఎడమ తొడమీద, ఎడమతొడను పురుషుడి కుడితొడమీద వుంచితే వేష్టితక బంధం అంటారు. దీనిలో స్త్రీ మర్మాంగం ముడుచుకుని ఉంటుంది. అందువల్ల పురుషుని అంగానికి పీడనం కలిగి సుఖాస్పదం అవుతుంది. అలాగే పురుషాంగాన్ని ఆవిధంగా పీడించటంవల్ల స్త్రీకి ఒత్తిడి కలిగి సుఖాస్పదం అవుతుంది. ఇది కొద్దిపాటి అభ్యాసంతో సాధ్యమవుతుంది.తరువాతిది బాడబక బంధం- దీనిలో స్త్రీ 'బడబ' వలె అంటే ఆడగుర్రంలా కదలకుండా ఉంటుంది. స్త్రీ కదలక మెదలక పరుండి పురుషుడి అంగాన్ని యోనితో తనలోనికి గ్రహించి అంగాన్ని బాగా గట్టిగా నొక్కిపట్టి వుంచుతుంది. ఇది చాలా అభ్యాసంతోనే సాధ్యమవుతుంది. బాడబక బంధంలో నిపుణులు ఆంధ్రదేశీయులైన స్త్రీలని బాభ్రవ్యులు అన్నారు - తదాంధ్రీషు ప్రాయేణీతి సంవేశన ప్రకారా . ఆంధ్రస్త్రీలు అభ్యాసాసక్తి కలవారు. 1). భుగ్నకం ,2). జృంభితకం3). ఉత్పీడితకమ్*4). అర్ధపీడితకంస్త్రీ వెల్లకిలా శయనించి రెండు తొడలనూ పైకి చాచినప్పుడు పురుషుడు ఆ తొడలను కౌగలించుకొని క్రీడావ్యగ్రుడయితే దాన్ని భుగ్నకం అంటారు.స్త్రీ కాళ్ళను పైకి చాచివుంచగా పురుషుడు ఆమె మోకాళ్ళ వెనుకభాగాన్ని తన భుజాలకు ఆనించి ఊరువులను కౌగిలించుకొని క్రీడించడాన్ని జృంభితకం అన్నారు.స్త్రీ రెండు పాదాలను పురుషుని రొమ్ముకు ఆనించి వుంచగా పురుషుడు రతి క్రీడను సాగించడం ఉత్పీడితకమ్* అంటారు. దీనిలో మరో భేదం వుంది.స్త్రీ ఒక పాదాన్ని పురుషుని వక్షస్థాలానికి ఆనించి రెండవ కాలును సూటిగా చాచి వుంచినప్పుడు అర్ధపీడితకం అనే బంధంగా పరిగణిస్తారు.ఈ భంగిమలను ఆచరించి దంపతులు పూర్తి స్థాయిలో శృంగార రసరాజ్యంలో తేలియాడవచ్చు. శృంగార జీవితం ఎంత ఆనందంగా ఉంటే దాంపత్య సుఖం అంత మెరుగ్గా ఉంటుంది.----------స్త్రీలలో వివిధ జాతులు, ఆయా జాతుల లక్షణాల :: వాత్స్యాయన కామశాస్త్రం Part 4స్త్రీ పురుషులలో వివిధ జాతుల గురించి, రతి క్రీడలోని కొన్ని విధానాల గురించి గతంలో తెలుసుకున్నాం కదా! ప్రస్తుతం స్త్రీలలో వివిధ జాతుల గురించి, ఆయా జాతుల లక్షణాల గురించి వివరంగా తెలుసుకుందాం. 1). పద్మినీ జాతి స్త్రీ:పద్మినీ జాతి స్త్రీ సకల శుభ లక్షణాలతో అలరారుతుందని వాత్స్యాయనాది మునులు చెబుతున్నారు. ఆ జాతి స్త్రీ లక్షణాలేమిటంటే పద్మినీ జాతి స్త్రీ శరీరం తామర మొగ్గలా సుతి మెత్తగా ఉంటుది. శరీరము పద్మం వంటి సువాసన కలిగి ఉంటుంది. కళ్లు విశాలంగా వుండి తళ తళ మెరుస్తూ సుగంధం కలిగి వుంటాయి. నాసిక సంపెంగ రేకు వలె వుంటుంది. వక్షోజాలు పూబంతుల వలె సుతిమెత్తగా వుంటాయి. పద్మనీ జాతి స్త్రీ మనస్సు పెద్దల ఎడ, దేవతల పట్ల భక్తి తత్పరులతో నిండి వుంటుంది.చక్కటి శరీరాకృతితో మేనిచ్ఛాయ కలువను మరిపిస్తుంది. సన్నటి నడుము, దొండ పండులాంటి పండు వంటి పెదవులు, చంద్రబింబం వంటి ముఖం, ఇసుక తిన్నెల వంటి పిరుదులు ఆమె లక్షణాలు. తీపి తీపి పలుకులు, హంస నడక కూడా ఆమెలో చూడవచ్చు. సంగీత సాహిత్యాది కళలలో ఆమె రాణిస్తుంది. శాస్త్రాలు, పురాణ ఇతిహాసాలన్నా, రత్నా భరణాలన్నా మక్కువ చూపుతుంది. అసత్యాలాడదు, కోపమన్నది ఎరుగదు.తెల్ల వారుఝామున రతికేళిని కోరుకుంటుంది. రతిసమయంలో ప్రియుని క్రీగంట చూస్తూ అమితమైన ప్రేమతో కౌగిలించుకుంటుంది. బాగా రతి చేస్తూ పరవశురాలై ప్రియుని గాఢంగా వక్షోజాలకు హత్తుకుంటుంది. రతి క్రీడలో నడుమ నడుమ సుఖాతిరేకం వలన కనులు మూసుకుంటుంది. ఈమె పిక్కలు ఏనుగు తొండాల వలె, తొడలు అరటి స్తంభాల వలె వుంటాయి. తుమ్మెద రెక్కల్లా నల్లటి తల వెంట్రుకలు, కోమలమైన చేతి వేళ్లతో అందంగా వుంటుంది. రతి క్రీడకు ఈ జాతి స్త్రీ ఉత్తమమైనది.ఆహారం అతి తక్కువ తీసుకుంటూ తీపి పదార్ధాలు, తెల్లని వస్త్రాలు ఇష్టపడుతుంది.ఇవి పద్మినీ జాతి స్త్రీలలో ఎక్కువగా కనపడే లక్షణాలు. 2). చిత్రిణీ జాతి స్త్రీ:స్త్రీలలో శృంగార పరంగా రెండవ జాతి చిత్రిణీ. పద్మినీ జాతి స్త్రీ కంటే శుభ లక్షణాలు కొద్దిగా తక్కువైనప్పటికీ అంద చందాలలో ఆమెకు ఏ మాత్రం తీసిపోదు. ఆమె లక్షణాలేమిటో చూడండి.చిత్రిణీ జాతి స్త్రీ నడక అందం చిందుతూ వుంతుంది. సన్నటి నడుము, చూపుల్లో అభిమానం, తొణికిసలాడుతూ వుంటుంది. వక్షోజాలు, పిరుదులు పెద్దవి. గుండ్రని పిక్కలు, శంఖంలా మూడు రేఖలు కలిగి వుంటాయి. చకోర పక్షి వలె చక్కని పలుకులతో ఆకట్టుకుంటుంది. నాట్యం, సంగీతం, నృత్య క్రీడ వినోదాదులపై ఆసక్తి మెండు. కనులు స్థిరంగా నిలపలేదు. చిన్నప్పటి నుండే రతి క్రీడపై ఎక్కువ ఆసక్తి కలిగి వుంటుంది.పుల్లటి పదార్ధాలంటే మక్కువ ఆహారం ఒక మోస్తరుగా తీసుకుంటుంది. రంగురంగుల దుస్తులు ఇష్ట పడుతుంది. శరీరం సుగంధాన్ని వెదజల్లుతుంటుంది. పూలంటే మక్కువ చూపుతుంది. ముంగురులు ఉంగరాలు తిరిగి వుంటాయి. సాధారణంగా కోపం తెచ్చుకోదు. స్థిర చిత్తం కలది కాదు. నిత్యం కొత్త వారిని కోరుకుంటుంది. అయితే పరులకు సులభంగా అందదు. మొదటి ఝామున రతి క్రీడ కోరుతుంది. వియోగాన్ని సహించలేదు. రతి సమయంలో కిలకిల నవ్వుతు ఉద్రేకాన్ని కలిగించే చేష్టలతో తీయగా మాట్లాడుతుంది.పద్మినీ జాతి స్త్రీ కంటే ఈమె ఒకింత తక్కువ అనే చెప్పాలి. 3). శంఖినీ జాతి స్త్రీ:స్త్రీలలో మూడవ జాతి శంఖినీ. పద్మినీ జాతి స్త్రీ కంటే ఈమె లక్షణాలు తక్కువ తరగతిలోకి వస్తాయి. శంఖినీ జాతి స్త్రీల దేహం బలిసి వుంటుంది. వీరు మంచి ఒడ్డూ పొడుగుతో ఎప్పుడూ చిర్రుబుర్రులాడుతూ వుంటారు. అంటే వీరికి కోపం ఎక్కువ. పువ్వులంటే మక్కువ చూపుతారు. శరీరం కొద్దిగా వేడిగా వుంటుంది. భర్తపై ఎక్కువగా నఖక్షతాలు చేస్తుంది. రతి జలం తక్కువ, కంఠ స్వరం కర్కశంగా వుంటుంది. కంఠ స్వరం మృదుత్వం కానరాదు. సూటైన మనస్తత్వం వుండదు. కుటిల స్వభావంతో చెప్పుడు మాటలు వినడం పట్ల ఆసక్తి కనబరుస్తూ వుంటుంది.సన్నటి నడుము, మెత్తని పాదాలు కలిగిన ఈ జాతి స్త్రీ వాగుడు కాయ. ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతునే వుంటుంది.కంఠం శంఖం వలె సన్నగా వుటుంది. ఆహారం మధ్య రకం. కారపు వస్తువులు ఇష్ట పడుతుంది. చూపులు వక్రంగా వుంటాయి. నల్లటి జుత్తు, వత్తయిన కనుబొమలు శంఖినీ జాతి స్త్రీలలో మనం గమనించవచ్చు. పరిమళ ద్రవ్యాలంటే అమితాసక్తి. భర్తపై ఎక్కువ అనురాగం చూపుతుంది.శృంగారాది విషయాలను గమనిస్తే పద్మిని, చిత్రినీ జాతుల స్త్రీలకంటే ఈమెకు సిగ్గు కొద్దిగా తక్కువ. రాత్రి మూడవ జాములో శృంగారాన్ని కోరుకుంటుంది.వక్షోజాలు భారీ ప్రమాణంలో వుంటాయి. భర్తను మాటలతో బెదిరించి మరీ శృంగారాన్ని కోరుతుంది.పురుషాయితాన్ని (స్త్రీ పురుషునిపై చేరి రతి కొనసాగించే భంగిమ) కోరుకుంటుంది. పురుషుని కంటే ముందు తానే శృంగారం పట్ల ఆసక్తి కనపరిచి, తాను ముందు రతి క్రీడకు ఆయత్త మవుతుంది. 4). హస్తిని జాతి స్త్రీ :స్త్రీ జాతులలో కడపటిది హస్తిని ఈ జాతి స్త్రీ లక్షణాలేమిటో చూద్దాం.హస్తిని జాతి స్త్రీలకు తిన్నగా నడవడం చేతకాదు. కాలివేళ్లు కొంచెం వంకరగా, పొడుగ్గా వుంటాయి. పాదాలు మరీ పొట్టి. నల్లటి జుత్తు. కోపం మరీ ఎక్కువ. వక్షోజాలు పెద్దవిగానూ జారిపోయి వుంటాయి. శరీరం నుంచి కొద్దిగా దుర్వాసన వస్తుంది.తిండిపోతు. స్థూలకాయం, ఖంగు మంటు మోగే కంఠ స్వరంతో వుండే ఈ జాతి స్త్రీలకు కపటం తెలియదు. తియ్యటి మాటలకు కరిగిపోయి పురుషునికి లోబడిపోతుంది. ఎక్కువ సేపు, గాఢమైన రతిని కోరుకుంటుంది. రతి సమయంలో కామోద్రేకం కనపడదు. కౌగిలింతలను ఇష్టపడుతుంది. రాత్రి రెండవ జాములో శృంగారాన్ని కోరుతుంది. ఇవన్నీ హస్తినీ జాతి స్త్రీల లక్షణాలు.పైన వివరించిన వివిధ జాతుల స్త్రీల లక్షణాలు పరిశీలిస్తే పద్మినీ జాతి స్త్రీ ఉత్తమమైనదని, చిత్రిణీ మధ్య రకం అని, శంఖిని అధమం అని. హస్తిని అధమాధమం అని తెలుస్తుంది.----------రతి క్రీడలోని కొన్ని విశేషాలు :: వాత్స్యాయన కామశాస్త్రం Part 5పురుషులు వివాహానికి పద్మిని జాతి స్త్రీలను ఎంచుకోవడం ఉత్తమం. వీరు సుఖమయ దాంపత్యానికి అన్ని విధాల అనుకూలురు. శృంగారానికి ఈ జాతి స్త్రీలు యోగ్యం. పద్మిని జాతి స్త్రీలు శృంగారానికి ఉత్తమమైన వారు అని చెప్పినట్టే కొంతమంది స్త్రీలతో శృంగారం కూడదని చెబుతారు.ఎటువంటి వారితో శృంగారం కూడదంటే- కుష్టు రోగం కలది, పిచ్చిది, రహస్యాలు బయటపెట్టే స్వభావం కలది, నలుపు రంగు దేహం కలది, దేహం నుంచి దుర్వాసన వచ్చే స్త్రీ, భార్యకు చెలికత్తె, సన్యాసిని, విధువరాలు, పురోహితుడి భార్య, అధికారి భార్యలతో రతి పనికి రాదని చెబుతారు.ఏ కాలంలోనైనా ఇవి అనుసరించదగిన సూత్రాలని చెబుతారు. గతంలో స్త్రీ, పురుషుల జాతుల గురించి తెలుసుకున్నాం. రతి క్రీడలోని కొన్ని విశేషాలు కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు రతి క్రీడలోని తరగతులేమిటో చూద్దాం. స్త్రీ పురుషుల జననేంద్రియాల పరిమాణం సమానంగా వుండే వారి మధ్య సాగే రతిని సమరతం అని అంటారు.అంటే1. శశ జాతి పురుషుడికి-మృగీ జాతి స్త్రీకి మధ్య,2. వృష జాతి పురుషుడికి, బడబ జాతి స్త్రీకి మధ్య,3. అశ్వ జాతి పురుషుడికి హస్తిని జాతి స్త్రీకి మధ్య జరిగే రతిని సమరతంగా చెప్పుకోవచ్చు.స్తీ యోనికి పురుషుడి మర్మాంగం సరిగ్గా సరిపోవడమన్నమాట. సమరతం కాని వన్నీ అసమరతం లేక విషమ రతం అని అంటారు.విషమరతం ఎన్ని రకాలో చూడండి.a. శశజాతి పురుషుడు బడబ జాతి స్త్రీతోనూ,b. హస్తినీ జాతి స్త్రీతోనూ,c. వృష జాతి పురుషుడు మృగి జాతి స్త్రీ,d. హస్తిని జాతి స్త్రీతోనూ,e. అశ్వ జాతి పురుషుడు మృగి జాతి,f. బడబ జాతి స్త్రీలతో సంభోగం సాగిస్తే దానిని విషమ రతం అని అంటారు. విషమ రతంలో కొన్ని విశేషాలున్నాయి. స్త్రీ యోని కంటే పురుషుని అంగం పెద్దదిగా వున్నప్పుడు సాగించే రతిని ఉచ్చరతం అని అంటారు. ఇది రెండు రకాలు.అశ్వ జాతి పురుషునికి బడబ జాతి స్త్రీతో,వృష పురుషునికి మృగీ జాతి స్త్రీతో రతి జరిగితే దానిని ఉచ్చరతం అని అంటారు. సఉచ్చతర రతం అని మరొక రకం వున్నది. ఉచ్చతర రతంలో ఉన్నది ఒకటే రకం. చివరి జాతి పురుషుడు మొదటి జాతి స్త్రీతో కలవడం ఈ రతం ప్రత్యేకత. వృష జాతి పురుషుడు హస్తిని జాతి స్త్రీతో కలిస్తే అంటే అంగ ప్రమాణం తక్కువగా ఉన్న పురుషుడు లోతైన యోనికల స్త్రీని కలిస్తే దానిని నీచరతం అని అంటారు. స్త్రీ పురుషుల మర్మాంగాల పరిమాణాన్ని ఆధారంగా చేసుకుని రతులను వర్గీకరించినట్టే స్త్రీ పురుషులు రతి సలిపే సమయాన్ని ఆధారంగా చేసుకుని కూడా రతి క్రీడను విభిన్న రకాలుగా విభజించారు. అవేమిటో మరో సందర్భంలో తెలుసుకుందాం. ప్రస్తుతం విషమరతాలలో విభాగాలని విపులంగా పరిశీలిద్దాం. విషమ రతాలు మొత్తం ఆరు.ఈ ఆరులో నాల్గింటిని మధ్య రతాలుగా విభజించారు.ఈ మధ్యరతాలలో కూడా మధ్యరతాలు రెండు. ఉచ్చరతాలు. మధ్య రతాలకు సమరతాలను కూడా కలిపి లెక్కిస్తే మొత్తం తొమ్మిది రతాలని తేలుతాయి. ఏదేమైనా సమరతమే మిగిలిన అన్ని రకాల రతుల కన్నా శ్రేష్టమైనదని వాత్స్యాయనుడు అంటారు. నీచరతం కన్నా ఉచ్చరతం శ్రేష్టమైనది. ఈ విధంగా అభిప్రాయపడటానికి కారణమేమిటో తెలుసుకుందాం. స్త్రీ పురుషుల మర్మాంగాల పరిమాణాన్ని ఆధారంగా చేసుకుని ఏర్పరచిన రతిలోని కొన్ని విశేషాలు ఇంతకు ముందు చూశారు కదా! స్త్రీ పురుషుల మనోభావాలు అనుసరించి రతి స్థితి గురించి వాత్స్యాయనుడు ఏం చెబుతున్నాడో ఇప్పుడు చూద్దాం. రతి క్రీడ సలపాలనే కోరిక పుట్టడం కామితం అని అంటారు. కామితం తర్వాత రతిలో పాల్గొనడం ద్వారా కలిగే సుఖం దీని తర్వాత స్థితి, దీనిని భావ సురతం (orgasm) అని అంటారు. ఇది మూడు రకాలు1. మృదువు2. మధ్యమం3. అధికంకామితం, భావ సురతం ఆధారంగా చేసుకుని పురుషులని మూడు రకాలుగా వర్గీకరించారు.A). సంభోగం చెయ్యలనే ఉత్సాహం,వీర్యం తక్కువగా వుండి, రతిక్రీడకు స్త్రీ ఎంతగా ప్రేరేసిస్తున్నాప్రేరన పొందని వాడిని మందవేగుడని అంటారు.B). దీనికంటే కొద్దిగా ఉత్తమమైన స్థితిలో ఉండి, ఒక మోస్తరుగా ప్రేరణ పొందే వాడిని మధ్య వేగుడని అంటారు.C). సంబోగం జరపాలనే ఉత్సాహం, వీర్యం ఎక్కువగా ఉన్న వ్యక్తిని చండవేగుడని అంటారని వాత్స్యాయనుడు చెబుతున్నారు. ఇదేవిధంగా రతి క్రీడపై చూపే ఆసక్తి ఆధారంగా స్త్రీలను మంద వేగ, వేగ, చండ వేగ అని విభజించారు.అయితే పురుషుడి వీర్య స్కలనం జరిగే సమయం ఆధారంగా కూడా పురుషులను శీఘ్ర వేగుడని, మధ్య వేగుడని, చిర వేగుడని విభజించారు.స్త్రీలను కూడా వర్గీకరించవచ్చని వాత్స్యాయనుడు చెబుతారు. పురుషుల కన్నా స్త్రీకి ఆహారం రెండు రెట్లు, బుద్ధి నాలుగు రెట్లు, సాహసం ఆరు రెట్లు, కామం ఎనిమిది రెట్లు అధికమని పెద్దలు చెబుతారు.మరి తనకంటే కామం ఎన్నో రెట్లు అధికమైన స్త్రీని ఏవిధంగా సంతృప్తి పరచగలుగుతాడు అన్న ప్రశ్న అందరినీ వేధించడం సహజం.సంతృప్తి అన్న విషయానికి వస్తే స్త్రీ పురుషులలో అసలు సంతృప్తి ఎలా కలుగుతుందో ముందు తెలుసుకుందాం. రతిక్రీడ వలన స్త్రీ పురుషులలో కలిగే సంతృప్తినే భావప్రాప్తి(orgasm) అని కూడా అంటారు.సాధారణంగా రతిలో పాల్గొన్నప్పుడు పురుషునికి వీర్య స్కలనం ద్వారా సుఖం ప్రాప్తిస్తుంది. ఆ తర్వాత అంగం మెత్తబడడంతో అతను రతి ముగించగలుగుతాడు. కానీ స్త్రీ విషయంలో వీర్య స్కలనం అన్నది లేదు. మరామెకు భావ ప్రాప్తి ఎలా కలుగుతుందంటే పురుషుడు స్త్రీ పురుషునితో రతిలో పాల్గొంటున్నప్పుడు నేను ఇతని వల్ల సుఖం పొందుతున్నాను, ఇతని ప్రేమాభిమానాలు పొందగలుగుతున్నాను అనుకునే మానసిక ఆనందానికి తోడు కొన్ని శారీరక అంశాలు కలియడం వల్ల ఆమె సుఖం పొందగలుగుతున్నది.---------- శృంగారంలో స్త్రీలు సుఖాన్ని ఎలా పొందుతారు :: వాత్స్యాయన కామశాస్త్రం Part 6 స్త్రీకి వీర్య స్కలనం అన్నది లేదు కనుక పురుషులకు వీర్య స్కలన సమయంలో కలిగే ఆనందం వంటిది స్త్రీకి కలగదు. అయితే ఆమెకు ఆనందం ఏవిధంగా ప్రాప్తిస్తుంది అంటే.. స్త్రీ యోనిలోని కండరాలు ఒక విధమైన దురద పుట్టించేవిగా వుంటాయి. ఆ దురద తగ్గించుకోవడానికే స్త్రీ పురుషుని సంపర్కాన్ని కోరుకుంటుంది. పురుషుడు జరిపే రతి వలన స్త్రీ ఆ దురద పోగొట్టుకుని ఒక విధమైన సుఖాన్ని పొందుతుంది. పురుషుని వలన ఆ సుఖం పొందకపోతే ఆ దురద మరింత ఎక్కువవుతుందని అంటారు. పురుష సపర్కం వలన మాత్రమే స్త్రీకి ఆ సుఖం కలుగుతుంది. మరే ఇతర సాధనాలు, మార్గాల వలన ఆమెకు తృప్తి కలగదు. శృంగారం వలన ఎదుటివారికి కలిగే సుఖం ఎలాంటిదో స్త్రీ పురుషులకు తెలియదు. వీర్యస్కలనం వలన పురుషుడికి కలిగే సుఖాన్ని ఎంతగా వివరించినా స్త్రీకి తెలియదు. అలాగే స్త్రీ పొందే ఆనందం గురించి పురుషుడికి తెలియదు. మరి వారికి ఆనందం కలిగినదీ లేనిదీ తెలుదుకోవడం ఎలా అన్న ప్రశ్న అందరినీ వేధిస్తుంది. దీనికి వాత్స్యాయనుడు ఏమని జవాబు చెబుతాడంటే. వీర్య స్కలనం కలుగుతుండడం వలన పురుషుడు తనంతట తానుగా రతి నుంచి విరమించవలసినదే కానీ స్త్రీలు విరమించరు. ఒక స్త్రీతో రతి సలిపిన వెంటనే పురుషుడు వేరొక స్త్రీతో రతి చేయలేడు.కానీ స్త్రీ మరొకనితో రతికి సన్నద్ధురాలిగా వుండటమే కాకుండా అతనితో సుఖం కూడా పొందగలదు.అయితే స్త్రీకి స్కలనం వలన ఎటువంటి సుఖం కలగకపోయినప్పటికీ వారికి అననురాగం వలన కలిగే సుఖం వుంది. అందువలనే తనతో ఎక్కువ ఎక్కువ కాలాన్ని రతి చేసి, ఎక్కువ సమయాన్ని గడిపే వాడిని స్త్రీ అభిమానిస్తుంది. అదే విధంగా తనతో తక్కువ సేపు రతి కొనసాగించేవాడిని ద్వేషిస్తుంది. స్త్రీలు కూడా పురుషులను అభిమానించడం, ద్వేషించడం అన్నది వున్నది కాబట్టి భావప్రాప్తి పొందే వరకు పురుషుడు రతి చేస్తే స్త్రీ సంతోషిస్తుందని, లేకపోతే దుఖిస్తుందనీ తెలుస్తోంది. స్త్రీలు పురుషాయితం ద్వారా ఎక్కువసేపు రతి చేస్తున్నప్పుడు పురుషులు ఆనందిస్తుంటాడు. తక్కువసేపు పురుషాయితం చేసినప్పుడు దీనికి వ్యతిరేకంగా జరుగుతుంది. అందువల్ల రతిలో స్త్రీ పురుషుల భాగస్వామ్యం వలన ఇద్దరికి కలిగే ఆనందం సమానమేనని స్పష్టమవుతోంది. అయితే మరి స్త్రీకి సుఖం అనేది ఎలా కలుగుతుంది?పైన వివరించినట్టు సంభోగ సమయంలో స్తీ యోనిలో దురద తీరడంతో పాటు పురుషునిపై అనురాగం ప్రదర్శించడం వల్ల కూడా ఆమెకు తృప్తి కలుగుతుందని పెద్దలు చెబుతున్నారు. ఇదే సమయంలో స్త్రీ తనంతట తానుగా రతి నుంచి విరమించడం, విరమించకపోవడం అనే అంశాల ఆధారంగా స్త్రీకి కూడా రతి వల్ల సుఖం కలుగుతుంది అనే విషయం నిర్ధారణ అవుతోంది. సంభోగం వల్ల స్త్రీ పొందే సుఖం గురించి మరి కొందరు ఏమంటున్నారంటే..పురుషుడు రతి ప్రారంభం నుంచి పొందే సుఖం వీర్య స్కలనంతో అత్యున్నత స్థితికి చేరుతుంది. స్త్రీకి రతి ప్రారంభం నుంచే కొద్దికొద్దిగా సుఖం కలుగుతూ రతి ఎక్కువసేపు కొనసాగిన కొద్దీ ఆమెకు అపరిమైన సుఖానుభూతి కలుగుతుంది. సంభోగం ప్రారంభ సమయంలో స్త్రీ పురుషుడి తీవ్రత తట్టుకోలేదు. అతడి నఖ, దంత క్షతాలకు తాళలేదు. సమయం గడుస్తున్న కొద్దీ ఆమెకు రతిపై ఇష్టం పెరిగి నఖ, దంత క్షతాలకు తట్టుకోగలుగుతుంది.చివరికి సమయం గడుస్తున్న కొద్దీ సంతృప్తి చెంది ఇక రతి చాలిస్తే బాగుండునని అనుకుంటుంది ఇదే ఆమె సంతృప్తి చెందే స్థితి.

    telugu sex stories | sex in telugu | indian sex | indian sex stories | hot telugu stories | hot sex stories | telugu sex videos | new sex stories | aunty sex stories | telugu aunty | telugu aunty sex | sex kathalu | telugu kathalu | telugu sex kathalu | free sex stories | sex stories pdf | latest sex stories
     
Loading...
Similar Threads Forum Date
వాత్స్యాయన కామశాస్త్రం - Telugu sex stories Telugu Sex Stories - తెలుగు సెక్స్ కథలు May 27, 2017
వాత్స్యాయన కామశాస్త్రం Telugu Sex Stories - తెలుగు సెక్స్ కథలు Apr 13, 2017
వాత్స్యాయన కామశాస్త్రం Telugu Sex Stories - తెలుగు సెక్స్ కథలు Mar 5, 2016
వాత్స్యాయన కామశాస్త్రం Telugu Sex Stories - తెలుగు సెక్స్ కథలు Mar 4, 2016
వాత్స్యాయన కామశాస్త్రం-----------పార్ట్ 2 Telugu Sex Stories - తెలుగు సెక్స్ కథలు Feb 8, 2016
వాత్స్యాయన కామశాస్త్రం Telugu Sex Stories - తెలుగు సెక్స్ కథలు Feb 8, 2016

Share This Page



/threads/%E0%AE%95%E0%AE%AE%E0%AE%B2%E0%AE%BE%E0%AE%B5%E0%AE%BF%E0%AE%A9%E0%AF%8D-%E0%AE%AA%E0%AE%B4%E0%AE%BF%E0%AE%95%E0%AF%8D%E0%AE%95%E0%AF%81-%E0%AE%AA%E0%AE%B4%E0%AE%BF-%E0%AE%AA%E0%AE%95%E0%AF%81%E0%AE%A4%E0%AE%BF-2.91924/গুদের ব্যাথা চটি গল্পpure parivar k sath gang bang Hindi storyমা মাসীর পরকিয়া চটিBoro dhoner choda bangla chotiഉമ്മയും മകനും കമ്പിക്കഥകൾChalli na golli naaku dengudu kathaluবয়ফ্রেন্ডের চুদা খাওয়ার চটিগল্পગોરી ચુતool vaangum thangachi videoபெரியம்மா காமக்கதைবৌদির নরম গুদ "খেচা"মা চিৎকার চটিআমি বেথায় ককিয়ে উঠলামChoti golpo ghum er modheশাড়ি পরা মার পাছা চুদলামBro Apur gosol kora dekhar golpoমেয়ে ও নাতনিকে এক সাথে চুদা চটি গল্পমা ব্রা চুদাচুদির গল্প নতুনBhauja nku gehili rati sara chua helaবাংলা চটি খালার পাছাভাগনি চটিপোদ ওয়ালি চটিদুধ চোষার চোটি গল্পநண்பனின் காதலியுடன் ஓழ்রুমাকে চুদে রক্ত আসা কাহিনী தோட்டகாரி செக்ஸ் கதைভাই দিদি চুদাচুদির চটিஅக்கா சூத்துல ஓல் போட்டோOdia sex story bhauja ku rati sara dhariki gehiliমা বলে আমার চুদবি চটিঅতিথি চোদা চটিசூத்து கூதி பூலுநான் சிறுமிகளின் குண்டியை பிசைந்துগুদের নানান ছবিফাদে ফেলে বৌ এর বোনকে চুদার চটিகாமகாெடூரன் காமகதை கள்ளகாதல்bf jangale jorkore chude chilamசகிலா புண்டைபடம்বাংলা বড় দুধ চাচীর জঙ্গলের xnxxxamar meyeke chodlo amar shamiমা বলে এই খোকা আমাকে তোর বৌ করে নিয়ে চোদমায়ের গুদ চুদে হোর করে দে, মাকে চুদে গাবিন করে দেTamil iyarmami sexkathigalamakosam koduku aratam telugu sex storys Www.মুসলিম ড্রাইভার চটি.কমMa sala gopon choda chodi chotiಕಾಮ.ಅಟಅಪ ಮಗಳ ಸೆಕಸ್‌বড় ধন বাংলা চটিलँड पर थुक लगाकर चूत फाङने में कितना मजा आता है ?kannadasexkathegaluআন্টিকে ফাঁদে ফেলে চুদার গল্পবৌউমার দুধদাদু আমায় ইচ্ছেমত চুদল ট্রেনেবাবা মেয়েকে জোর করার চটি গল্পভাই বোন চটি দাদা মেযেদের বাচছা কি ভাবে হয চটিবাংলা চটি কলেজের মেয়েಅತ್ತೆ ಮಗಳ ಜೊತೆ kamadataগরম বৌদিকে চুদার গল্পஇறுக்கமான கூதி கதைகள்அம்மாவின் தொப்பை செக்ஸ் கதை tamil palli sexkadhaiAmma.sex.ಚಿತ್ರபுண்ட தையல் பேடும் காம கதைhot চটি মার গল্প গনচুদননানি নতুন বাংলা চটিఅమ్మా కొడుకుల శ్రుంగార కథ%Ewww.বাজিতে হারিয়ে চুদাচুদির চটি গল্প.comমায়ের শাড়ি পড়ে চোদা খাওয়ার চটি