ఆఫ్రికా అందాలా రాణి 4

Discussion in 'Telugu Sex Stories - తెలుగు సెక్స్ కథలు' started by 007, Feb 23, 2018.

  1. 007

    007 Administrator Staff Member

    //krot-group.ru Telugu Sex Stories పోన్లే అన్నయ్యా ఇంతిలా మందలించకండి. మీరు ఏమైనా మాట పడతారేమో అని నా భయం. నాకు తెలిసి అతనికి తెలుగు రాయడం, చదవడం రాదు. కానీ ఎలాగైనా ఒక కథ రాయాలి అనుకుంటున్నాడు. అభినందనీయం.

    కానీ అందరూ ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలి, స్పోకెన్ ఇంగ్లీషు క్లాసులకి వెళ్దాం, వొకాబులరీ డెవలప్ చేసుకుందాం, అనర్గళంగా మాట్లాడదాం, కొత్త పదాలు వెతికి మరీ రాసుకుందాం, మన మంచు లక్ష్మీ లాంటి వాళ్ళు ఇంకొక అడుగు ముందుకు వేసి అమెరికన్ స్లాంగ్ కూడా వాడుతూ తన ముందు మిగిలిన వాళ్ళను చవటలుగా చూస్తూ భాషా జ్ఞానం ప్రదర్శిస్తున్నారు.

    సరే ఆ భాషలో మీకున్నంత పట్టు మాకు లేదు. సరే. మరి మాకు అవసరం లేని భాషను (ఇక్కడ అవసరం అంటే మాట్లాడాల్సి రావొచ్చు కానీ అందరికీ అవసరం కాదు కదా. అది రాకుండా కూడా మనం ఈ తెలుగు రాష్ట్రాల్లో బ్రతకొచ్చు కదా? కానీ తెలుగు రాకుండా ఒక్క ఇంగ్లీష్ తో నెట్టుకు రాలేము) మాకు రాదని ఎగతాళి చేసే వారెందరో.. మరి మీ మాతృభాష మీద ఎంత ప్రేముంది. మనది కానీ పరాయి భాషను నేర్చుకోడానికి ఇంత ప్రయాస, తాపత్రయం పడే ఓ మనిషీ నీ మాతృభాష సంగతేంటి?

    నిజంగా నువ్వు నీ తల్లిని పక్కింటి వేరే ఎవరో నీకు తెలీని ఒక మనిషి కన్నా ఎక్కువ ప్రేమిస్తే, నీ తల్లిని వదిలేసి ఎవరినో తల్లిలా చూసుకోవడం ఇష్టం లేకపోతే నువ్వు ముద్దుముద్దుగా అత్త, తాత, అమ్మ, నాన్న అంటూ నీ నోట్లోంచి వచ్చిన తొలి మాటల తియ్యని అనుభూతి కలిగించిన తెలుగు భాషను మాత్రం ఎందుకు వదిలేస్తున్నావ్?
    నీ నోట్లో ఆ మాటలు విన్నప్పుడు నీ కుటుంబానికి అంతులేని ఆనందాన్ని అందించిన తెలుగుభాషకు ఇదేనా నువ్విచ్చే గౌరవం?

    ఇంగ్లీషు నేర్చుకుని అందులో మాట్లాడటమే గౌరవంగా భావించే ప్రతి ఒక్కరికీ చెప్తున్నా మీరు అలా చేస్తున్నారంటే మీ కన్న తల్లిని వదిలేసి ఎవరినో అమ్మా అన్నంత పాపం. ఇంగ్లీషు నేర్చుకోండి తప్పులేదు. మనది కాని భాషనే అంత బాగా నేర్చుకుంటే నువ్వు పుట్టిన భాష, నిన్ను పుట్టించిన వాళ్ళ మాతృ భాష, ఆ పరాయి భాషను నేర్చుకోవడానికి వారధిలా నిలిచిన భాష, నీ చిన్ననాటి సంతోషాలన్నీ ముడిపడిన భాష. దీనిని ఇంకెంత బాగా నేర్చుకోవాలో ఆలోచించండి.

    నీ కుటుంబం అంటే నీకు గౌరవం, నీ మతం అంటే నీకు గౌరవం, నీ కులం అంటే నీకు గౌరవం, నీ రాష్ట్రం అంటే నీకు గౌరవం, నీ దేశం అంటే నీకు గౌరవం. కానీ నీ భాష అంటే మాత్రం ఎందుకు ఉండదు గౌరవం?

    దయచేసి మీ భాషను మీరు గౌరవించండి. ఇంకొకరికి నేర్పించండి.

    ఎప్పుడో పేపర్ లో చదివాను. అండమాన్ లో ఎక్కడో ఒక తెగ మాట్లాడుకునే లిపి లేని భాష ఒకటి ఉందట. ఆ భాష వచ్చిన వాళ్ళలో ముగ్గురే బ్రతికి ఉన్నారట. ఆ తర్వాత విషయాలు నాకు సరిగా గుర్తు లేదు కానీ ఇంకొక ఇద్దరు చనిపోతే ఇక ఆ భాష వచ్చిన మూడో మనిషి బ్రతికున్నా ఆ భాష చచ్చిపోతుంది. మరి చచ్చిపోయిందో లేదో నాకు తెలీదు. ఆ పరిస్థితి మాత్రం మిమ్మల్ని కన్న పాపానికి తెలుగుకు మాత్రం రానివ్వకండి.

    Created xossip user గారూ. నేను ఇది మిమ్మల్ని ఉద్దేశించి చెప్పట్లేదండీ..
    మా అబ్బాయి అసలు తెలుగులోనే మాట్లాడడు తెలుసా? అంతా ఇంగ్లీషే అని మురిసిపోయే ఒక తల్లికి చెప్తున్నా
    మా వాడికి తెలుగు రాకపోతే వచ్చిన నష్టమేమీ లేదు ఇంగ్లీష్ బాగా వస్తుంది అని లక్షలు తగలేసి కార్పొరేట్ స్కూల్స్ లో జాయిన చేస్తున్న ఒక తండ్రికి చెప్తున్నా
    క్లాసులో పొరపాటున తెలుగులో మాట్లాడితే పనిష్మెంట్ ఇచ్చి తోటి విద్యార్థుల ముందర అవహేళన చేసి వారిలో ఈ రకమైన యాంత్రిక మనస్తత్వాన్ని పెంపొందిస్తున్న ఒక టీచర్ కి చెప్తున్నా
    పుట్టి మాటలు నేర్చుకునే సమయంలో అదిగో డాడీ అక్కడున్నారు చూడు అంటూ ఉగ్గుతో ఆంగ్లం అలవాటు చేస్తున్న తల్లికి చెప్తున్నా
    ఏదైనా విషయంలో నెగ్గుకు రావాలంటే ఇంగ్లీషులో నాలుగు ముక్కలు దడదడలాడిస్తే అవతలి వారి నోరు మూసుకుపోతుంది అనుకుంటున్న ఒక సుబ్బరావుకి చెప్తున్నా

    తెలుగు భయంతో కానీ చిరాకుతో కానీ సంధులకి సమాసాలకి భయపడి నేర్చుకోకండి. మన తెలుగు మీద ప్రేమతో నేర్చుకోకండి.
    మీరు గ్రాంధికం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మనం మాట్లాడుకోవడానికి నేర్చుకోండి, చదవడానికి నేర్చుకోండి, వినసొంపైన సంగీతం వింటున్నప్పుడు వాటి భావంలోని తియ్యదనాన్ని ఆస్వాదించడానికి నేర్చుకోండి,

    క్షమించండి createdxossipuser గారు మీ దారంలో ఏదేదో వాగినందుకు. మోహన్ అన్నయ్యని సముదాయించబోయి నేను కాస్త ఆవేశపడ్డాను. ఎందుకో భాదనిపించింది. మీరు తప్పులు రాస్తున్నందుకు కాదు. ప్రతి దారం సందర్శించి ఇలా తప్పులు రాయొద్దు రాయొద్దు అని మొత్తుకునే మోహన్ గారిలాంటి వారిని చూసి జాలేస్తుంది. ఇంకా మన భాష కొంచెం అయినా ఇలాంటి వారి వల్లే మనుగడ సాగిస్తోంది.
    నిజమే మీ స్వంత విషయాల్లో జోక్యం చేసుకోవడం మాకు అనవసరం. కానీ కమ్మనైన తెలుగు, కన్న తల్లిలాంటి తెలుగు ఇలాంటి దుస్థితిలో కొట్టుమిట్టాడుతుంటే కడుపు తరుక్కుపోయి ఇలా మీ దారంలో గగ్గోలు పెడుతున్నాం. తప్పుగా అనుకోవద్దు.

    అయినా ఒక్క మన తెలుగు రాష్ట్రాల్లోనే ఎన్ని వేల స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పించబడును అనే బోర్డులు? ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఇక్కడ తెలుగు నేర్పించబడును అనే బోర్డ్ ఉందంటారా? ఉన్నా ఒక్కడైనా వెళ్తాడా? అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ తెలుగు తప్పులేకుండా ఉండదు అని తెలిసి కూడా గగ్గోలు పెడుతున్న మూర్ఖులం మనం.

    దయచేసి createdxossipuser గారు మీరు ఈ కథను ఇంగ్లీషులో టైప్ చేసి ఇక్కడో అక్కడో ఎక్కడో అక్కడ పోస్ట్ చేయాల్సిందిగా మనవి. దాని వలన కథ flavour చెడిపోదు. మాకు కూడా ఇలా భాదపడాల్సిన అవసరం ఉండదు. మీరు కూడా కష్టపడక్కర్లేదు.

    ఎవరైనా భాదపడినా, ఫీల్ అయినా, నచ్చకపోయినా, తప్పుగా అనిపించినా.
    మీకివే నా క్షమాపణలు
    నాలో తెలుగు భాషాభిమానాన్ని రగిలించిన మోహన్ అన్నకు, createdxossipuser గారికి నా ధన్యవాదాలు.

    క్రీటెడ్స్ఓసిపుసెర్.. ఇది మీ పేరు createdxossipuser. ఇలా రాస్తే చదవగలరా? క్రియేటెడ్ గాసిప్ యూజర్ అని రాస్తేనే కదా తెలిసేది. అర్ధం చేసుకుంటారని ఆశిస్తూ..
    సెలవు
     
Loading...
Similar Threads Forum Date
ఆఫ్రికా అందాలా రాణి 3 Telugu Sex Stories - తెలుగు సెక్స్ కథలు Feb 22, 2018
ఆఫ్రికా అందాలా రాణి 1 Telugu Sex Stories - తెలుగు సెక్స్ కథలు Feb 15, 2018

Share This Page



xxx videos khrha chose dawonlod  বোনের গুদ ফাটানো bangla chote  मामा ने चुत और गांड फाड़ी  সেবনতি সেক পিক সেপ  ভাবিদের গ্রুপ এর সাথে চোদা চুদি চটি  বড় ভাবি আমাকে একা পেয়ে তার দুধ খাওয়ালো  mudangiya kanavan  রেস্টুরেন্টে চোদার গল্প  চটি ছেলে মা  যোর করে বোনকে চোদা চটি গল্প  ভাই বেহেন চুদা চুদী চুটি গলপ  চটি বিধবা ভাবি বাচা নিয়ে বিয়ে  মামিকে চদা ।চটিগল্প  Pudhu pen pudhu saree malligai poo sex  বিয়াইনের সাথে সেক্স চটি  Vaber.ssxxe.golpo  চটি মামা  ತುಲು ಮೂಲೀ  കാൽ നക്കി kambi  মাসি চুদা চটি  জোরে গুদ মারার গলপ  /threads/%E0%A4%9A%E0%A4%BE%E0%A4%9A%E0%A5%80-%E0%A4%AC%E0%A4%B0%E0%A5%8B%E0%A4%AC%E0%A4%B0-%E0%A4%AC%E0%A4%BE%E0%A4%A5%E0%A4%B0%E0%A5%82%E0%A4%AE-%E0%A4%B8%E0%A5%87%E0%A4%95%E0%A5%8D%E0%A4%B8-%E0%A4%95%E0%A5%87%E0%A4%B2%E0%A5%87.203804/  দাদু দুধের খাজে দেখে  বড় সাহেব আর কাজের মেয়ের চুদাচুদি  बेशरम लण्ड  Choti golpo জুলি  চিকন মেয়েদের পাছা চুদার চটি গলপ  ગાડ ચાટવી  tamil kulipaatum paati kamakathaikal  হিমেলের মার গুদ এ মজা বাংলা চটি গল্প  বন্ধুর বৌউয়ের দুধ চসে খেলাম চটি  গাড়ীতে চুদা  দাদা নাতি চুদা চুদি চটি গলপ  पुचि लंड  পিকনিকে চটি গল্প  প্রতিবেশী বোনের সাথে রুম ডেট  गाढव करत का सेकस  জোর করে গাড়িতে চুদালো ড্রাইভার  অপুকে ঘুমের ঔষধ খায়িয়ে চুদলাম গল্প  అమ్మ నీ పాంటీ కతలు  কচি পাছায় বড় ধোন চটি  চোটি পাছা মারা  xxx nonvage stroy  কিভাবে চুদব মেয়েদের কে বুদা চুষব  20+মেয়েদের চুদাচুদির পিকচার গল্প  মাং খেয়ে ফেলো জান  நாய் otha ராணி காம கதை  avan en bunda sex kamakathaikal  बहन ने भाई को मुठ मारना सिखाया हिंदी स्टोरी  /threads/laxmipriya-aunty-mo-banda-pain-condom-kinile-%E0%AC%B2%E0%AC%B7%E0%AD%8D%E0%AC%AE%E0%AD%80%E0%AC%AA%E0%AD%8D%E0%AC%B0%E0%AC%BF%E0%AD%9F%E0%AC%BE-%E0%AC%86%E0%AC%A3%E0%AD%8D%E0%AC%9F%E0%AC%BF-%E0%AC%AE%E0%AD%8B-%E0%AC%AC%E0%AC%BE%E0%AC%A3%E0%AD%8D%E0%AC%A1-%E0%AC%AA%E0%AC%BE%E0%AC%87%E0%AC%81-%E0%AC%95%E0%AC%A3%E0%AD%8D%E0%AC%A1%E0%AC%AE-%E0%AC%95%E0%AC%BF%E0%AC%A3%E0%AC%BF%E0%AC%B2%E0%AD%87.196293/  চুদাচুদির লেখা Story  মা আর পরপুরুষ এর চটি  নোংরা চটি বোরখা মা  ভুল করে চোদা বাংলা চটি গল্প  आई मुलगा मराठी सेकस सेटोरी  মার পরকিয়ার চুদার গল্প  বৌদি চুদাই কাহিনি  পিশির চটি  அண்ணி யின் மருந்து காம கதை  தங்கைக்கு விரலை ஓக்க கொடுத்த அண்ணாவின் காமவெறி கதை  Telugu dangudu kathallu  पराये मर्द पत्नी चुदते देख  আপুর বগলের চুল শেভ ব্লেড দিল  আমার গোলাম মা চটি  গভীর রাতে বৌদিকে চুদার গলপ  ছাদে চুদা  doston ne kiya maze ma ke sath sexstories  দুই বান্ধবীকে চুদাচুদির চটি  ক্লাসের বান্ধবী কে চুদল বন্ধু চটি গল্প  বাংলা চটি দিদিকে চুদার গল্প  বড় লোক এর বউ এর সাথে চুদাচুদী গলপ  ഭാര്യയുടെ പൂറു പരിശോധന  Bou o samir basor gor coti golpo  মা আমার চুদন খেতে খেতে আমার বাড়ার দাসী হয়ে গেল  నన అంకుల్ గే సెక్స్ కథలు తెలుగు  কি ভাবে মেয়েদের শারি বা প্যান্টি খুলে চুদার  চোর চুরি করে এসে ভাবি কে চুদলো নেউ চটি চটি  Bangla xnxx chote  বৃষ্টির সময় দুধ টিপা চটি