ఒక జంట కలిసిన తరుణాన 5

Discussion in 'Telugu Sex Stories - తెలుగు సెక్స్ కథలు' started by 007, Oct 22, 2017.

  1. 007

    007 Administrator Staff Member

    //krot-group.ru telugu sex stories "ఎండాకాలంకదూ!" అంది జానకి.

    "ఎండకి కాదు అమ్మమాటలకి ఈ చీరవిప్పేసి లుంగీషర్ట్ వేసుకువెళతాను. పోనీకదా అని వింటుంటే."

    "చీరవిప్పేసి అలా వెళతాననలేదు రక్షించావు." నవ్వుతూ అని వెంటనే గంభీరంగా ముఖంపెట్టి. "వాసంతీ! మీ మామయ్యకు నాకు మాటిచ్చావు. ఈ ఒక్కసారికీ మా మాటవినాలి. ఆ.ముడుచుకు సిగ్గు పడనక్కరలేదు. తెచ్చిపెట్టుకుని పమిట చుట్టుకున్నట్లు కప్పుకోను అక్కరలేదు. పద నేనూ నీ పక్కనే కూర్చుంటా కదా! మామూలుగావుంటే చాలు అదే అందం." అంది జానకి.

    వినీ విననట్లు "ఊ". అని కుర్చీలోంచి లేచింది వాసంతి. "ఓ అరగంట కళ్ళుమూసుకుంటే వాళ్ళెళ్ళిపోతారు. శనివదిలి పోతుంది." అనుకుంది.

    జానకి వాసంతి హాలులోకివచ్చి గుమ్మందగ్గర ఆగిపోయారు. వాళ్ళను చూసి వెంకట్రామయ్యగారు "రామ్మా జానకీ! ఇలా వచ్చి కూర్చోండి," అన్నారు.

    వాసంతి జానకివచ్చి పెళ్ళివారి ఎదురుకుండా వున్న సోఫాలో కూర్చున్నారు. కింద అయితే కూర్చోను, సోఫాలో అయితేనే కూర్చుంటానని వాసంతి అనటం. దానికి అది లక్షమ్మ అభ్యంతరచెపుతూ గొణిగితే రాధాకృష్ణ అక్కకి సర్దిచెప్పాడు. "సోఫాలో కూర్చోటం అమర్యాదేం కాదు. ఇప్పుడు అందరూ అలాగేచేస్తున్నారు." అని.ఆదిలక్షమ్మ సర్దుకుంది.

    పెళ్ళిచూపులకి పెళ్ళికొడుకురాలేదు. తల్లీతండ్రి అతని పినతల్లి ఈ సంబంధం తెచ్చిన మధ్యవర్తి మొత్తం నలుగురు వచ్చారు.

    ఆదిలక్షమ్మ ఫలహారాలు ప్లేట్లలోసర్ది తీసుకువచ్చి ముందు పెట్టింది. వెంకట్రామయ్యగారికి వంటావిడను పెట్టి భరించేతాహతువున్నా, ఆదిలక్షమ్మ అందుకంగీకరించలేదు. "ఉన్నదిముగ్గురం. ఇంతోటి వంటకు ఓ వంటావిడకూడానా!" అనేది.

    "ఫలహారం కానీండి వదినగారూ! అన్నగారిని తీసుకోమని చెప్పండి" ఆదిలక్షమ్మ ఒదిగి ఓ ఒక్కగా నుంచుని వినయంగా చెప్పటమేగాక భర్తకి కూడా చెప్పింది.

    'వచ్చి పది నిమిషాలు కాలేదు. ఇంతకు క్రితం అమ్మ వీరి ముక్కు ముఖం చూసి ఎరుగదు. అప్పుడే వదినగారు, అన్నగారు అంటూ పరసకలిపి పిలుస్తున్నది. కొత్తవాళ్ళని బంధువుల్లా పిలవటానికి ఎలా మనసవుతుందో!' అనుకుంది వాసంతి.

    మళ్ళీవారు ఫలహారాలు తినటంలో మునిగిపోయారు.

    "అమ్మాయ్! నీ పేరేమిటమ్మా?" అంది పెళ్ళికొడుకు పినతల్లి.



    "వాసంతి" అని చెప్పింది వాసంతి.

    "బాగుంది" అన్నాడు పెళ్ళికొడుకు తండ్రి జాంగ్రీ ముక్క నములుతూ.

    'నా పేరా? జాంగ్రీయా?' అని అడగాలనే చిలిపి వూహ వచ్చింది వాసంతికి. అంతపనిమాత్రం చేయలేదు.

    కాఫీ ఫలహారాలయాయి. వచ్చినవాళ్ళు వాసంతిని నాలుగు అయిదు ప్రశ్నలు మించి వేయలేదు. వాళ్ళ ముఖ కవళికలు, కలుపుకోరుతనంగా మాటలు చూస్తుంటే వాసంతి వాళ్ళకి నచ్చినట్లే అనిపిస్తున్నది.

    వాళ్ళముందు వాసంతి సిగ్గుపడుతూ ముడుచుక్కూర్చోలేదు. అలా అని గీరగ తలెత్తి ధీమాగానూ కూర్చోలేదు. కారణం లా కోర్చోలేకపోయింది. సమయం వచ్చినప్పుడు చేద్దామనుకున్నవి ఆ సమయం రాగానే కొత్తబిడియంతో ఆచరించలేదు. అలా అయింది వాసంతి స్థితి. అందరినీ పరికించి చూస్తున్నది. వాళ్ళలో ఎవరైనా తనవైపు చూడగానే టక్కున కళ్ళు తిప్పుకుంటున్నది. వచ్చినవాళ్ళు పొడిచేటంత వికారంగాను లేరు. చూపులు మరల్చలేనంత అందంగాను లేరు. వేష భాషలు ఎరువు తెచ్చుకున్నట్లు లేవు. పెళ్ళికొడుకు తల్లి పసిమిచాయ తండ్రి చామనచాయ, వాళ్ళిద్దరినీ మార్చిమార్చి చూసి 'వీళ్ళ సుపుత్రుడు ఎవరిపోలికో!' అనుకుంది వాసంతి.

    పెళ్ళివారితోపాటు పెళ్ళికొడుకు కూడా వస్తాడని అనుకున్నారు. అతనెందుకు రాలేదో తెలియలేదు. వెంకట్రామయ్యగారు అడిగేశారు "అబ్బాయి రాలేదు." అంటూ.

    "మాతో శ్యామ్ కూడా వచ్చేవాడే బావగారూ! వాడి ఫ్రెండ్ అమెరికా వెళుతున్నాడు .ఫ్రెండ్ కోసం తప్పక వాడు వుండిపోవాల్సివచ్చింది. ఎల్లుండి మంచిరోజు .శ్యామ్ ని పంపిస్తాము. పిల్లా పిల్లవాడు చూసుకుంటే అప్పుడు మనప్రయత్నం చేసుకోవచ్చు."



    "అలాగేచేద్దాం" అన్నారు వెంకట్రామయ్యగారు.

    'అబ్బాయిపేరు శ్యామ్. పూర్తిపేరు శ్యామ్ సుందరో ,శ్యామ్ ప్రసాదో, శ్యాంబాబో మరేదో కావచ్చు. ఏపేరయితే ఎవరికికావాలి? వీళ్ళీవాళ చూశారు, ఇహ శ్రీ శ్యామ్ ఎల్లుండి చూస్తారు. అహ! మగపెళ్ళివారంటే ఆడింది ఆట, పాడింది పాట. ఎందుకలా జరగాలి? ఎందుకంటే ఆడాళ్ళు తలవంచుక్కూర్చోబట్టి, ఈరోజంతా పోనీకదా వక్కసారికని వీళ్ళ మాట విన్నాను. ఎల్లుండి చచ్చినా వీళ్ళమాట వినను. ఆ చామదుంపగారు నన్ను చూడటానికి ఇంటికి వస్తారుగా! అప్పుడు మ్యాట్నీకి, ఫస్ట్ షోకి చెక్కేస్తాను. నాగురించి అతగాడు అడిగితే స్నేహితురాలు స్విజర్లాండ్ వెళుతున్నది. అందుకోసం వాళ్ళింట్లో వుండిపోయింది అని చెపితేసరి. తిక్క వదులుతుంది, చెల్లుకి చెల్లు' ఆలోచిస్తున్న వాసంతి చిన్నగా నవ్వుకుంది.



    వాసంతి నవ్వుకోవటం అంతా గమనించారు, అది చూసి జానకి హెచ్చరికగా "ఏమిటో విశేషం! నీలో నీవే నవ్వుకుంటున్నావు. మాతో కూడా చెపుదూ" అంది.



    వాసంతి ఉలిక్కిపడి అందరివైపూ చూసింది. చిరునవ్వుతో అందరూ తన్ని గమనించడం చూసి చటుక్కున సిగ్గుపడి తలదించుకుంది. ఆ తర్వాత 'నాకు బుద్దిలేదు. ఇప్పుడేమొచ్చిందని సిగ్గుపడ్డాను?' అని తన్నితానే విసుక్కుంది.



    వచ్చినవాళ్ళు వాసంతిని పెద్దగా ప్రశ్నలతో వేధించలేదు. వెంకట్రామయ్యగారితోను ఆదిలక్ష్మమ్మతోను కబుర్లాడుతూ వుండిపోయారు.

    పెళ్ళికొడుకు తల్లిపేరు శ్రీదేవమ్మ. వాళ్ళంతా వెళ్ళటానికి లేవంగానే వాసంతి, జానకీ కూడా లేచారు. ఇది మా ఆచారం అంటూ శ్రీదేవమ్మ స్వీట్స్ పాకెట్టు, డజను పళ్ళు, పదిమూరల మల్లెపూలపొట్లం వాసంతికి బొట్టుపెట్టి యిచ్చింది, ఆ తర్వాత అందరివద్ద సెలవుతీసుకుని వెళ్ళిపోయారు.

    ఇదివరలో ఫ్రెండ్స్ పెళ్ళిచూపుల నిమిత్తం వాసంతి నలుగురైదుగురు ఫ్రెండ్స్ యిళ్ళకు వెళ్ళింది, ఆ వచ్చిన పెళ్ళివారు యక్షప్రశ్నలు వేయటం, నఖశిఖపర్యంతం గొడ్డుని పరీక్షించినట్లు పరీక్షించటం, పీకలదాకా కాఫీ టిఫెన్లు వట్టించి లేనివంకలన్నీ పెట్టి వెళ్ళటం చూచిన వాసంతి తనకొచ్చే పెళ్లిపెద్దలు ఆ బాపతువారే అనుకుంది. అందుకు విరుద్ధంగా టిఫెన్ టిఫెన్ లాగే పుచ్చుకొని మాటవరసకన్నట్లు నాలుగుముక్కలు మాట్లాడి, వెళ్ళేటప్పుడు పళ్ళు, పూలు, స్వీట్లు యివ్వటంతో వాసంతి కించిత్ ఆశ్చర్యపోతూ అందరూ ఒకేవిధంగా వుండరని తన అభిప్రాయం మార్చుకోవాలేమో అనుకుంది.

    'వచ్చినవాళ్లు చాలా మర్యాదస్తుల్లాగా కనపడుతున్నారు. వీళ్ళనిబట్టి అబ్బాయి మంచివాడనుకోవాలి" అంది ఆదిలక్ష్మమ్మ.
     
Loading...
Similar Threads Forum Date
ఒక జంట కలిసిన తరుణాన 4 Telugu Sex Stories - తెలుగు సెక్స్ కథలు Oct 22, 2017
ఒక జంట కలిసిన తరుణాన 3 Telugu Sex Stories - తెలుగు సెక్స్ కథలు Oct 22, 2017
ఒక్కసారి ఒప్పుకుంటే ఇంక అంతే 1 - Telugu Sex Stories Telugu Sex Stories - తెలుగు సెక్స్ కథలు Feb 21, 2018
ఒక్కసారి ఒప్పుకుంటే ఇంక అంతే 2 - Telugu Sex Stories Telugu Sex Stories - తెలుగు సెక్స్ కథలు Feb 20, 2018
ఒక్కసారి ఒప్పుకుంటే ఇంక అంతే 3 - Telugu Sex Stories Telugu Sex Stories - తెలుగు సెక్స్ కథలు Feb 20, 2018
ఒక్కసారి ఒప్పుకుంటే ఇంక అంతే 4 - Telugu Sex Stories Telugu Sex Stories - తెలుగు సెక్స్ కథలు Feb 19, 2018

Share This Page



லதா புண்டைகதைகள்  /threads/%E0%AE%8E%E0%AE%A9%E0%AF%8D-%E0%AE%85%E0%AE%AE%E0%AF%8D%E0%AE%AE%E0%AE%BE%E0%AE%B5%E0%AF%88-%E0%AE%93%E0%AE%A4%E0%AF%8D%E0%AE%A4-%E0%AE%8E%E0%AE%A9%E0%AF%8D-%E0%AE%AE%E0%AE%BE%E0%AE%AE%E0%AE%A9%E0%AE%BE%E0%AE%B0%E0%AF%8D.202531/  Mudankiya kanavarudan swathi kamakathai  मम्मी अंकल से चुदवा  लेती थी   நவ்யா அபச  maa aayanaki Hema ki sobhanam Telugu sex story  chachi aur Didi ko gand marwate hue dekha  माझी मम्मी सेक्सस्टोरी  விதவை அம்மா காமம்  samuhik chudai maa ki chudai kahani  মামির ভোদায় মাল আউট  Www.babi ke jonggole chodar choti.com  খানকি বউয়ের চুদাচুদির চটি  চটি শালিকে জোরকরে চুদা  assames only sex story  Vabike mon vore cudlam glpo  Sex muda baruda heege  అమ్మ పూకూ లొ కొడుకు మొడ్డ  சிறிய முலை படம்  চলার পথে চোদা আহ আহ  বোনকে কুত্তির মতো চুদা  சிவராஜ் சுவாதி 58  বাড়ির বড় মেয়েকে চুদার গল্প  Magal rape kamakathaikal  kanavan manaivi mamanar kamakathaikal xxxx  vedu yejamani ama tamil kamakathaikal  আনটির.মাং.খাবার.গলপ.  Bra.Mukkuthi.Tamirsfxstory  பெரிய பாச்சி ,ஓக்கிற  আমি আপু দুলাভাই চটি  ಕನ್ನಡ ಅಪ್ಪ ಮಗಳ ಸೆಕ್ಸ್ ಸ್ಟೋರಿ  Kambi katha 9 ക്ലാസ്സിൽ പഠിക്കുന്ന  আহ আহ আহ উম উম চোদো আমার স্বামী  বস জোর করে চুদল চটি  মামিকে চদার হট চটি   மஞ்சள் தேய்க்காத புள்ள காம கதைகள்  বেশ্যা ভাবির গুদে বাড়া  ভুল করে চুদছি  হিন্দু মোসলমানের চুদা  dadi maa ko chodha antarvasna  ছোটো মেয়েদের চটি  নিজের বোউয়ের বড় আপুর হট মোটা পাছা চোদা চটি পেজ  मम्मी ची मदत ने भेटली ताई ठोकायला  BD MEYADER UTTOJITO KORAR TRPS  ঘুমের মধ৽ে ছোট বোনের পাছায় ধন ঢুকিয়ে চোদাচোদি কাহিনি  Dudh Chuse Dudh Bar Kora Golpo  விபச்சாரியின் கதை kamaveri  সেক্ষের গল্প  মা পেনটি গোসল চটি  নানিকে চুদার গলপ  அம்மா அவர்கள் காம கதை  গাড়িতে ছেলের চোদা খেলাম  দাড়িয়ে দাড়িয়ে চুদন  লম্বা লম্বা চুলওয়ালা মেয়েদের চুদার গল্প  ভাইকে দুধ টিপতে দেওয়ার গল্প  পোদ মারা খেতে চাই  খালাকে চোদার চটি গল্প  অচেনা মেয়েকে চুদা চটি ১৫  কচি ভুনি চটি  Hlndu meye cudar golpo  తల్లి సళ్ళ తో ఆట  গ্রুপচটি  /threads/tamilsexstories-%E0%AE%AA%E0%AF%81%E0%AE%A4%E0%AF%81-%E0%AE%B5%E0%AE%B0%E0%AF%8D%E0%AE%B7%E0%AE%AE%E0%AF%8D-%E0%AE%95%E0%AF%8A%E0%AE%A3%E0%AF%8D%E0%AE%9F%E0%AE%BE%E0%AE%9F%E0%AF%8D%E0%AE%9F%E0%AE%AE%E0%AF%8D-%E0%AE%87%E0%AE%B1%E0%AF%81%E0%AE%A4%E0%AE%BF-%E0%AE%AA%E0%AE%95%E0%AF%81%E0%AE%A4%E0%AE%BF.38860/  গুদ চুদে চুদে গুদ দিয়ে রকত বের করা  হট চোদা চটি গল্প কলেজের পোলা  মোটা বয়সক বুরির মাগির চুদাচুদির গলপ  জঙ্গলে গিয়ে চোদাচুদির চটি  आई आणि मुलगा सेस्क कथा  হিন্দু বাড়া দিয়ে চুদে পোয়াতি করলো মুসলিম বৌকে  Bibi ke sath suhagrat par dhakapel chodai ki kahani  চটি গল্প হট পিংক  স্কুলের মেয়েকে চুদে পোয়াতি করা  চটি নতুন করে গল্প  bahinila thokale sex katha  जवाजवी ताई  /threads/%E0%A4%AE%E0%A4%BF%E0%A4%A4%E0%A5%8D%E0%A4%B0%E0%A4%BE%E0%A4%9A%E0%A5%8D%E0%A4%AF%E0%A4%BE-%E0%A4%97%E0%A4%B0%E0%A5%8D%E0%A4%B2%E0%A4%AB%E0%A5%8D%E0%A4%B0%E0%A5%87%E0%A4%82%E0%A4%A1%E0%A4%9A%E0%A5%8D%E0%A4%AF%E0%A4%BE-%E0%A4%86%E0%A4%88%E0%A4%9A%E0%A5%80-%E0%A4%A0%E0%A5%81%E0%A4%95%E0%A4%BE%E0%A4%88.167125/  হট মাইয়ার চটি গল্প  বন্ধুকে দুধ খাওয়ানোর গল্প  ஓப்பதை பார்த்து ரசிக்கும் கணவன்  অসমীয়া চুদা "চোদি" "আজি" ভিডিঅ  भोसरा।ओर।लनड।की।टकर।बीडीओ।  মামি ব্রা কিনে আনলো  Didi hai Randi nikalesex khani  টাকা দিয়ে আন্টি বেশ্যা চোদার গল্প  মাসিক হলে চুদাচুদি বরের সাথে চটি  আপু আম্মুর ব্রা পরা বড় দুধের চোদাচুদি  Gosol Er Somai Sex Hot Choti Golpo  পাছা নুনু দুদু