ఫ్యామిలీ సర్కస్ - Telugu Sex Stories

Discussion in 'Telugu Sex Stories - తెలుగు సెక్స్ కథలు' started by 007, Apr 21, 2017.

  1. 007

    007 Administrator Staff Member

    Joined:
    Aug 28, 2013
    Messages:
    122,792
    Likes Received:
    2,115
    //krot-group.ru ఇది బూతు కథ. బూతు కథలు ఇష్టం లేనివాళ్ళు నిష్క్రమించడం మంచిది.

    అదొక పల్లెటూరు.
    రచ్చబండ దగ్గర రాత్రి పదిగంటల వరకు బాతాఖానీ వేసి లేచారు గ్రామపెద్దలంతా. అప్పటివరకు కరెంటు కష్టాల గురించీ, జగన్ ఓదార్పు యాత్రల గురించీ చర్చించి, రాబోవు ఉప ఎన్నికల గురించి, కబుర్లు చెప్పుకుని అలసిపోయి నిద్ర ముంచుకురావడంతో ఇళ్లకు బయలుదేరారు.

    తుండు తీసి దులిపి భుజాన వేసుకుని తన ఇంటివైపు నడిచాడు గిరినాయుడు. చీకటి పడగానే అన్నం తిని రావిచెట్టు కింద రచ్చబండ మీదకి చేరడం ఆఊరి పెద్దలకలవాటు.

    కుర్రకారు కూడా వీధి చివర తూము మీదనో, శివాలయం మెట్లమీదనో, మాజీ మునసబు ఇంటి అరుగు మీదనో చేరి సినిమాకబుర్లతో కాలక్షేపం చేసేవారు. కానీ, కేబుల్ టీవీలు వచ్చాక సినిమాలకోసం, క్రికెట్ మ్యాచ్ ల కోసం టీవీ కి అతుక్కుపోతున్నారు ఇప్పుడు.

    గిరినాయుడు కూడలిలోకి వచ్చి తన ఇల్లు ఉన్న వీధిలోకి మలుపు తిరుగుతూ హఠాత్తుగా ఆగిపోయాడు. అప్పటికి గంటక్రితమే కరెంటు పోయింది. అయినా పౌర్ణమి పోయి రెండు రోజులే కావడంతో వెన్నెల పుచ్చపువ్వులా విరిసి ఉంది. ఆ వెన్నెల వెలుగులో తన ఇంటిప్రహారీగోడ దాటుతున్న ఆకారాన్ని చూసి ఆగిపోయాడు గిరినాయుడు. దూరంగా ఉండడంవల్ల మొహం గుర్తు తెలియలేదు. బలంగా ఉన్న యువకుడని మాత్రం తెలిసింది గిరినాయుడుకి. రెండు చేతులతో ప్రహరీ అంచుపట్టుకుని ఒక్క వూపున పైకి లేచి గోడ మీదికి చేరింది ఆ ఆకారం..ఒక్కసారి వీధిలోకి అటూఇటూ చూసి లోపలికి దూకింది.ఆ ఆకారం తను వున్న వైపు చూసేప్పటికి కనిపించకుండా అడుగు వెనక్కి వేసి గోడమూల నక్కాడు గిరినాయుడు. తిరిగి చూసేసరికి ఆ ఆకారం అటువైపుకి దూకేసింది.

    "ఎవడు వాడు? దొంగా?" అనుకున్నాడు గిరినాయుడు. ఒక్కడు ఆ విధంగా దొంగతనానికి రాడు.వచ్చినా ఏమీ దొరకదు..పచ్చగడ్డి మోపు, వరిగడ్డి కట్టా ఎట్టుకెళ్లాలి .దానికోసం ఆ సమయంలో ఎవడూ దొంగతనానికి రాడు. పైగా లుంగీ, బనియన్ తో ఉన్నాడు ఆ వ్యక్తి.

    అలాంటి సమయంలో గోడలు దూకేది ఆడవాళ్ల కోసమే.తనూ వయసులో ఉన్నప్పుడు అలాంటి పనులు ఎన్నో చేసాడు.ఆ వీధిలో మూడో ఇల్లు తనది. వడివడిగా అడుగులు వేసుకుంటూ ఇంటి దగ్గరికి వచ్చాడు గిరినాయిడు. ట్రాక్టర్ లోపలికి ప్రవేశించడానికి వీలుగా పెద్ద గేటు ఉంది తన ఇంటికి. రేకులతో చేసిన తలుపుల గేటు తియ్యబోతూ ఆగిపోయాడు గిరినాయుడు. గేటు తోస్తే కిర్రుమని చప్పుడవుతుంది,ఆ చప్పుడు విని లోపలి వాళ్లు సర్దుకోవచ్చు..అనుకుని గేటు తీసే ప్రయత్నం మానుకున్నాడు గిరినాయుడు.

    తన ఇంట్లో ఉండే ఆడవాళ్లు ముగ్గురు..అంతా పెళ్లయిన వాళ్లే.వీడు వాళ్లలో ఎవరికోసమయినా వచ్చిఉంటాడా? లేక నిజంగా దొంగేనా? అనుమానం కలిగింది గిరినాయుడుకి. తను చూసిన ఆకారం ఎలా ప్రహరీగోడ దాటిందో తనూ అలాగే ఎక్కాడు అతికష్టం మీద. యాభయిమూడేళ్ల వయసున్నా చిన్నప్పటినుంచి కాయకష్టం చేసిన శరీరం అవడంవల్ల బలంగానే ఉన్నాడు గిరినాయుడు. ఎంత పని చేసినా అలుపనేది ఎరుగడు. గోడ అవతలికి దిగి చుట్టూ చూసాడు.వెన్నెల వెలుగులో ఆవరణ మసగ్గా కనిపిస్తోంది..ఎక్కడా ఏ అలికిడీ లేదు. దక్షిణం పక్కనున్న డాబా సింహద్వారం మూసి ఉంది.వరండాలో పది పదిహేను వరకు ధాన్యం బస్తాలు పేర్చి ఉన్నాయి.తూర్పు పక్క పెద్ద పశువులపాక ఉంది. దాని పక్కనే వరిగడ్డివామి.పడమరపక్క పూలమొక్కల చెట్లు ఉన్నాయి.

    చుట్టూ జాగ్రత్తగా పరికించి చూసాడు గిరినాయుడు. ఎక్కడా ఏ చిన్న అలికిడీ వినిపించలేదు. అటూ ఇటూ చూస్తూ ముందుకి అడుగు వేసాడు. దొంగ కాదని రూఢి అయిపోయింది. అయితే వాడు ఎవరికోసం వచ్చి ఉంటాడో? ఆలోచిస్తున్నాడు గిరినాయుడు. ఇంట్లో ఉన్న ఆడవాళ్లు ముగ్గురూ అతడి కళ్ల ముందు మెదిలారు.

    సునంద .గిరినాయుడి భార్య, నలభయితొమ్మిదేళ్లుంటాయి.ఎర్రగా ఉన్న చర్మం ఇప్పుడిప్పుడే ముడతలు పడుతూ ఉంది. పదేళ్లుగా క్రుంగదీస్తున్న అనారోగ్యం వల్ల ఇంకొంచం వయసు పైబడిన దానిలా కనిపిస్తుంది.."ఛ ఛ.అది అలాంటి తప్పుడు పనులు చెయ్యదు" అనుకున్నాడు మనసులో తన భార్య గురించి గిరినాయుడు.

    ఉమ.ఆ ఇంటి పెద్దకోడలు. గిరినాయుడు పెద్దకొడుకు ప్రసాదు భార్య. ఇద్దరు పిల్లల తల్లి.ఎంతో మంచి పిల్లగా అందరి మన్ననలు పొందిన ఆడది.వయసు ఇరవయ్యేడేళ్లు.. ఎర్రగా ఉంటుంది. రెండోకాన్పు తర్వాత కొంచం వొళ్లు పెరిగినా ..అందంగానే ఉంటుంది.

    శ్యామల.గిరినాయుడి చిన్నకొడుకు జనార్ధన్ భార్య, ఇరవయినాలుగేళ్లు..పెళ్లయి రెండేళ్లు అయింది..ఇంకా పిల్లలు కలగలేదు. ఇంటర్ వరకు చదువుకుంది. సన్నగా,తెల్లగా,పొడుగ్గా ,అందంగా ఉంటుంది. పనీపాటలమీదకంటే అందంగా అలంకరించుకోవడం మీదనే శ్రద్ద ఎక్కువ. భార్యాభర్తలిద్దరూ చిలకాగోరింకల్లా ఉంటారు.

    కోడళ్లు తప్పుదారి తొక్కుతున్నరా అన్న అనుమానం మనసులో మెదిలినా ..ఛ, మంచి పిల్లలు..వాళ్లు అలాంటి పనులు చెయ్యరు అనుకున్నాడు గిరినాయుడు.

    పశువుల పాకలో ఉన్న పాడిగేదె అతడిని చూసి అరిచింది. దగ్గరకు వెళ్లాడు గిరినాయుడు. దాని ముందు గడ్డి అయిపోఇంది. బయటకి వెళ్లేప్పుడు పచ్చగడ్డి వేసాడు. అప్పుడే తినేసి ఉంటుంది అనుకుంటూ ఇంటి వరండాలో ఒక పక్కన ఉన్న పచ్చగడ్డి మోపుల దగ్గరికి వెళ్లి,ఒక మోపు వూడదీసి సందిటతో గడ్డి తెచ్చి పాడిగేదె ముందు వేసాడు ఆత్రంగా మెడ కిందికి చాచి గడ్డిపరకలు అందుకుని నమలసాగింది గేదె. దాని పక్కనే నిలబడి చుట్టూ చూసాడు. మరో నాలుగు గేదెలు, రెండు ఆవులూ ఉన్నాయి. మైసూరు ఎద్దుల జత ఒక పక్క కట్టివేయబడి ఉంది.

    ఎక్కడినుంచో చాల దూరం నుంచి వినిపించినట్లు సన్నగా చిన్నగా వినిపించింది గాజుల చప్పుడు. ఉలిక్కిపడ్డాడు గిరినాయుడు. నిజంగా గాజుల చప్పుడేనా? లేక తన భ్రమా? అనుకుంటూ చుట్టూ చూసాడు.

    పశువులపాకకి పక్కనే ఆగిఉంది ట్రాక్టరు..ఇంజనుకి ట్రాలీ తగిలించి ఉంది. మరోసారి వినిపించింది గాజులచప్పుడు...ట్రాలీ లోంచే వస్తున్నట్లు అనిపించి దగ్గరకు నడిచాడు గిరినాయుడు
     
Loading...
Similar Threads Forum Date
ఫ్యామిలీ సర్కస్ - Part 2 - Telugu Sex Stories Telugu Sex Stories - తెలుగు సెక్స్ కథలు Yesterday at 1:20 AM
ఫ్యామిలీ సర్కస్ - Telugu Boothu Kathalu - Telugu Sex Stories Telugu Sex Stories - తెలుగు సెక్స్ కథలు Monday at 6:59 PM
ఫ్యామిలీ సర్కస్ - Telugu Boothu Kathalu Telugu Sex Stories - తెలుగు సెక్స్ కథలు Monday at 6:49 PM
Telugu Sex Stories ఫ్యామిలీ సర్కస్ - Part 13 Telugu Sex Stories - తెలుగు సెక్స్ కథలు Apr 21, 2017
ఫ్యామిలీ సర్కస్ - Part 5 Telugu Sex Stories - తెలుగు సెక్స్ కథలు Apr 21, 2017
Telugu Sex Stories ఫ్యామిలీ సర్కస్ - Part 14 Telugu Sex Stories - తెలుగు సెక్స్ కథలు Apr 21, 2017

Share This Page



বাতরুমে চুদার গল্প  சப்புங்க மம்மி  அம்மா ஆய் சூத்தை நக்கும் கமாகதைகள்  বৃষ্টিতে ভিজে চুদার চটি  হিন্দু মাগী ছোদাছুদি গল্প  Bangla hot sexy stories  Sasur ne galti se gand mari story  Kambi parayanam  গৃহবধূ গ্রুপ চটি  মামাকে ফাদে ফেলে চুদলাম চ গল্প পড়তে চাই  ரேவதியின் ஓல்படம்  আমার নুনু তোমার নুনুতে টুকাবো  Yethir vittu aunty sex videos  Mami ki jhaat wali chut sex story  Assamese choda chudir glpo   বেসিয়ার পেন্টি খুলে চুদলাম  ড্রাইভারের চোদা খেল মালকিন  అన్న చెల్లి దెంగుడు కత  বৃষ্টির মধ্য জড়িয়ে ধরা চটি  মাং ফাক করে চোদা  అక్క పూకు నాకాను కథలు  Ariyatha vayathil kamakathaikal  அம்மைவை ஓக்க  বোনের গুদ খেচা দেখে ধোন খেচলাম চটি  বাবা দুধ দেখ  dui vai boner choti golpo  ভাবির বুনের সাথে চুদাচুদিগলপ  ভেজা দুধের চটি ছবি  ढलतीउम्र में गांण चटवाने का शौक  মাকে massage করতে গিয়ে SEX  mistress sex story tamil  దేన్గుతున్నాడు  গুদের পানি  মধু দিয়ে কিভাবে হোলে মাখব তার ছবি দেখতে চাই?  Maa Porn chobir naika choti golpo  SUWATHI XXX TAMIL KATHAIKAL  कडक आंटी बियफ  అమ్మకు కడుపు చెసినా sex కథలు  চোদাচুদি মাগী মনে  গুদে মেরে মেরে ফাটিয়ে দিলো গল্প  femdom sex stories in tamil  கற்பழிப்பு ஓல் கதைகள்  চটি রাম  Badabhauni ra bada gandi kana mela hela odia sex story  চটি গলপ টাকা দিয়ে মেয়ে চোদাবাবা  ভাগনিকে অন্ধকার রাতে চোদার চটি  சுதா ஓல் கதை  ஓல் அனரியின் காம லீலை  গ্রামের ছেলে মেয়ের চুদাচুদির চটি গল্প।  কুত্তা কুত্তির খিস্তি চটি মাল ব্রা পেনটি  /threads/%E0%A6%B8%E0%A6%A6%E0%A7%8D%E0%A6%AF-%E0%A6%AF%E0%A7%8C%E0%A7%B1%E0%A6%A8%E0%A6%BE-%E0%A6%AE%E0%A6%BE%E0%A6%87%E0%A6%A8%E0%A6%BE%E0%A7%B0-%E0%A6%B2%E0%A6%97%E0%A6%A4-%E0%A6%9A%E0%A7%81%E0%A6%A6%E0%A6%A8-assamese-sex-stories.164620/  শশুড় চুদে গর্ভবতী  দুলাভাই বিদেস আপু আমাকে দিয়ে চোদায়  மோகினி புண்டை அரிப்பு  அம்மாவும் நண்பனும்  বাতরমে চদলে ছবিশ  சிம்மிஸ் முலை தங்கை  নোংরা গালাগালির চটি  মামার কোলে বসে চটি পড়া  বোরকার ভিতরে দুধ টিপার গল্প  तहानलेली पुची कथा  ভাই ভাবিকে চুদার গল্প  বাংলা চটি পেট ধামা  মা ও মামী চটি  পর পুরুষের চোদা  Telugu puku dengueu katalu  তানিয়াকে চুদার চটি  গুদে বাডা ঢুকা চটি (ভাই-বোন)  அம்மா ஓத்து நக்கிய கதை  ஒரு பெண்ணை ஓக்க சம்மதிப்பது எப்படி  স্যার ছাত্রীকে চোদার গল্প  জোর করে দিদির দুদ টিপা